MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fidha-movie-gayatriguptha14d31e18-c694-410d-8c76-4e8436c202c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fidha-movie-gayatriguptha14d31e18-c694-410d-8c76-4e8436c202c4-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం ఇందులో పైకి కనిపించేదంతా నిజం కాదని పైకి నవ్వుతూ కనిపిస్తున్న వారి వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయనే విషయాన్ని చాలా సార్లు నటీనటులు సైతం తెలియజేయడం జరిగింది. ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లుగా ఇటీవల కాలంలో తెలియజేయడం జరుగుతోంది.హీరోయిన్ సమంత కూడా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది.ఈమెకు డబ్బు ఉంది కాబట్టి ఇతర దేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటోంది. అయితే అందరి దగ్గర అంతే డబ్బు ఉంటుందనుకోవడం చాలాFIDHA;MOVIE;GAYATRIGUPTHA{#}amar;Nijam;Samantha;Bigboss;Instagram;media;News;Industryభయంకరమైన వ్యాధితో పోరాడుతున్న ఫిదా బ్యూటీ..!!భయంకరమైన వ్యాధితో పోరాడుతున్న ఫిదా బ్యూటీ..!!FIDHA;MOVIE;GAYATRIGUPTHA{#}amar;Nijam;Samantha;Bigboss;Instagram;media;News;IndustrySat, 14 Oct 2023 10:00:00 GMTసినీ ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం ఇందులో పైకి కనిపించేదంతా నిజం కాదని పైకి నవ్వుతూ కనిపిస్తున్న వారి వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయనే విషయాన్ని చాలా సార్లు నటీనటులు సైతం తెలియజేయడం జరిగింది. ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లుగా ఇటీవల కాలంలో తెలియజేయడం జరుగుతోంది.హీరోయిన్ సమంత కూడా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది.ఈమెకు డబ్బు ఉంది కాబట్టి ఇతర దేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటోంది.


అయితే అందరి దగ్గర అంతే డబ్బు ఉంటుందనుకోవడం చాలా తప్పు చాలా మంది దగ్గర డబ్బులు లేక దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి గాయత్రి గుప్తా కూడా ఒకరు.. ఫిదా, అమర్ అక్బర్ ఆంటోనీ, కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్-2 తదితర చిత్రాలలో నటించి మెప్పించింది.. గతంలో కూడా ఈమె క్యాస్టింగ్ కౌచ్ పైన ఆరోపణలు చేసి మరింత పాపులారిటీ అందుకున్నది. ఈ మధ్యనే దయ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే ఇలాంటి సమయంలోనే ఈమె ఒక భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నట్లుగా తెలియజేసింది.


డిప్రెషన్ వలన ఆమె ఆర్థరైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నానని తెలియజేయడం జరిగింది. ఈ వ్యాధి ఇప్పుడు ముదిరిపోయిందని ట్రీట్మెంట్ కోసం దాదాపుగా 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. తన దగ్గర కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని ఎవరైనా దాతలు సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.. దీంతో చాలామంది సెలబ్రిటీలు ఈమెకు సపోర్ట్ గా నిలిచారు.
 అలా బిగ్ బాస్ అఖిల్ ఇంస్టాగ్రామ్ లో గాయత్రికి హెల్ప్ చేయాలని కోరడం జరిగింది. అయితే ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నట్లు సమాచారం ఈమె అభిమానులు మాత్రం ఈమె త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>