MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-rajinikanth92272806-b6ed-4b67-910e-5b53cfdb908f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-rajinikanth92272806-b6ed-4b67-910e-5b53cfdb908f-415x250-IndiaHerald.jpgఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రేక్షకులను కూడా ఓటీటి లో కూడా నిరాశనే గురి చేసింది. ఈ సినిమాను కోల్కత్తా బ్యాగ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కించారు.. తాజాగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. చిరంజీవి మాట్లాడుతూ రీ రికార్డింగ్ తో హీరోయిజాన్ని చూపించడం అంటే తనకు ఇష్టం ఉండదని తెలియజేశారు.. ఇంకా ఎన్ని రోజులు డాన్స్ లు వేయాలి ఇంకెన్నాళ్లు ఫైట్లు చేయాలి... రCHIRANJEEVI;RAJINIKANTH{#}meher ramesh;Rajani kanth;Ishtam;News;Hero;shankar;Chiranjeevi;Cinemaచిరంజీవి అన్న మాటలు రజనీకాంత్ ను ఉద్దేశించెనా..?చిరంజీవి అన్న మాటలు రజనీకాంత్ ను ఉద్దేశించెనా..?CHIRANJEEVI;RAJINIKANTH{#}meher ramesh;Rajani kanth;Ishtam;News;Hero;shankar;Chiranjeevi;CinemaSat, 14 Oct 2023 07:30:00 GMTఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రేక్షకులను కూడా ఓటీటి లో కూడా నిరాశనే గురి చేసింది. ఈ సినిమాను కోల్కత్తా బ్యాగ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కించారు.. తాజాగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. చిరంజీవి మాట్లాడుతూ రీ రికార్డింగ్ తో హీరోయిజాన్ని చూపించడం అంటే తనకు ఇష్టం ఉండదని తెలియజేశారు.. ఇంకా ఎన్ని రోజులు డాన్స్ లు వేయాలి ఇంకెన్నాళ్లు ఫైట్లు చేయాలి...


రీ రికార్డింగ్ తోనే మన హీరోని లేపలేము హాయిగా వెళ్ళామా డబ్బులు తీసుకున్నామా అలా ఉండడం తనకి ఇష్టం ఉండదని సినిమా ఆడాలి ఫైట్ చేయాలి ఒళ్ళు హూనం అవ్వాలి అప్పుడే తనకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుందని చిరంజీవి తెలిపారు.అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ కామెంట్స్ మాత్రం రజనీకాంత్ ను ఉద్దేశించి అన్నారు అంటూ పలువురి నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో హీరో సన్నివేశాలని కేవలం అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే హైలెట్ చేశారు.

ఒకవేళ చిరంజీవి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడారా అంటూ పలువురు అభిమానులు సైతం తెలుపుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ తర్వాత చిరంజీవి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తన 157వ సినిమాని చేయబోతున్నారు..156 చిత్రాన్ని కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ప్రకటించారు. ఈ సినిమాకి చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా కూడా రీమిక్ అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అందుచేతనే ఈ సినిమాని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>