Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef606ff7e-eb92-4820-9d6f-fa35790d7908-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef606ff7e-eb92-4820-9d6f-fa35790d7908-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్.. అల్లు రామలింగయ్య కుటుంబంలో మొట్టమొదటి సక్సెస్ఫుల్ నటుడు. నటనలో ఎవరికి సాటు లేని కమీడియన్ గా విలన్ గా ఒక వెలుగు వెలిగిన అల్లు రామలింగయ్యకు అసలు సిసలైన వారసుడిగా అల్లు అర్జున్ మంచి పేరును సంపాదించుకున్నాడు.తన తండ్రిని స్టార్ ని చేయాలని అనుకున్నప్పటికీ కూడా అల్లు రామలింగయ్య అందులో ఫెయిలయ్యాడు కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అవ్వలేదు. గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమా నుంచి అందరి నుంచి విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూsocialstars lifestyle{#}Allu Arjun;allu ramalingaiah;Gangothri;history;Telugu;Tollywood;Hero;Father;India;Chiranjeevi;Cinema;bollywood;Heroineతనను తాను మలుచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ....!!తనను తాను మలుచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ....!!socialstars lifestyle{#}Allu Arjun;allu ramalingaiah;Gangothri;history;Telugu;Tollywood;Hero;Father;India;Chiranjeevi;Cinema;bollywood;HeroineSat, 14 Oct 2023 07:45:00 GMTఅల్లు అర్జున్.. అల్లు రామలింగయ్య కుటుంబంలో మొట్టమొదటి సక్సెస్ఫుల్ నటుడు. నటనలో ఎవరికి సాటు లేని కమీడియన్ గా విలన్ గా ఒక వెలుగు వెలిగిన అల్లు రామలింగయ్యకు అసలు సిసలైన వారసుడిగా అల్లు అర్జున్ మంచి పేరును సంపాదించుకున్నాడు.తన తండ్రిని స్టార్ ని చేయాలని అనుకున్నప్పటికీ కూడా అల్లు రామలింగయ్య అందులో ఫెయిలయ్యాడు కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అవ్వలేదు. గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమా నుంచి అందరి నుంచి విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా కూడా తను డిప్రెషన్ కి గురి కాలేదు.

తనకి హీరో ఫేస్ కట్ లేదని మెగాస్టార్ చిరంజీవి వంటి వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఇలా ఉంటాడా అని తన ఎదుట ఎంతో మంది కామెంట్స్ చేసేవారు. ఆ మొహం అద్దంలో చూసుకోమని చెప్పిన హీరోయిన్స్ ఉన్నారు. తెలుగు సినిమా హీరోలు ఇలా కూడా ఉంటారా అని కామెంట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి ఒక పరిస్థితి నుంచి నేడు పాన్ ఇండియా హీరోగా, ఐకాన్ స్టార్ గా, స్టైలిష్ గా తనను తాను మలుచుకుంటూ సెల్ఫ్ మేడ్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. ఈ ప్రయాణం అతడికి అంత సులభంగా ఏమీ జరగలేదు.

  మొదట స్టైలిష్ స్టార్ గా తనను తాను మలుచుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏ హీరోకి కూడా సాధ్యం కాని సమయంలో సిక్స్ ప్యాక్ సంపాదించి మొట్టమొదటి రికార్డు సాధించిన హీరోగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత మొహాన్ని ఎన్నో రకాల సర్జరీలకు, కత్తిపోట్లకు గురి చేసుకుని తనను తాను హీరోగా చేసుకున్నాడు. తండ్రి సహాయం కానీ, ఇండస్ట్రీలో మరెవరి సహాయం కూడా అతనికి అవసరమే లేదు అని తనను తాను మలుచుకుంటూ ఒక ఐకాన్ స్టార్ గా నేడు ఇండియా మొత్తం చూసే విధంగా చేసుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>