Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icce51ccdbd-31b5-4fdb-840b-c7170bc58e3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icce51ccdbd-31b5-4fdb-840b-c7170bc58e3b-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే చాలు అన్ని దేశాల క్రికెట్ ప్రేక్షకులందరూ చెప్పే మాట ఒక్కటే అది ఇండియా, పాకిస్తాన్ అని. ఏ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన కూడా అంత ఉత్కంఠ ఉంటుందో లేదో కానీ.. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకుని మ్యాచ్ ను వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో కేవలం ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో మాత్రమే ఇండియా, పాకిస్తాన్ మ్యాIcc{#}VIRAT KOHLI;Hanu Raghavapudi;Yevaru;Ahmedabad;Pakistan;Cricket;Narendra Modi;World Cup;Audience;Indiaనేడే దాయాధుల సమరం.. ఈసారి సెంచరీ ఎవరిది?నేడే దాయాధుల సమరం.. ఈసారి సెంచరీ ఎవరిది?Icc{#}VIRAT KOHLI;Hanu Raghavapudi;Yevaru;Ahmedabad;Pakistan;Cricket;Narendra Modi;World Cup;Audience;IndiaSat, 14 Oct 2023 10:20:00 GMTప్రపంచ క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే చాలు అన్ని దేశాల క్రికెట్ ప్రేక్షకులందరూ చెప్పే మాట ఒక్కటే అది ఇండియా, పాకిస్తాన్ అని. ఏ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన కూడా అంత ఉత్కంఠ ఉంటుందో లేదో కానీ.. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకుని మ్యాచ్ ను వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో కేవలం ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో మాత్రమే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం లభిస్తుంది.


 ఈ క్రమంలోనే అరుదుగా వచ్చిన అవకాశాన్ని వదులుకునేందుకు ఏ ఒక్క క్రికెట్ ప్రేక్షకులు కూడా సిద్ధపడటం లేదు. అయితే ఇక వరల్డ్ కప్ లో భాగంగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎప్పుడు అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరు.. నేడు జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే వీకెండ్ లో ఈ మ్యాచ్ వస్తూ ఉండడంతో ఇక ఈ దాయాదుల పోరు మరింత ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడు జరుగుతున్న నేపథ్యంలో  గత గణాంకాలు ఎలా ఉన్నాయి అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్లు అన్నీ కూడా సెంచరీలతో ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి. ఏకంగా 12 మ్యాచ్లలో 10 సెంచరీలు నమోదు అయ్యాయి అని చెప్పాలి. అయితే 2015 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు. 2019 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై రోహిత్ చేసిన సెంచరీని ఇప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేదు. నేడు జరగబోయే మ్యాచ్లలో ఎవరు సెంచరీ చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>