BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu42f5e8ea-b27d-4e60-bb58-6e69f33b2c6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu42f5e8ea-b27d-4e60-bb58-6e69f33b2c6a-415x250-IndiaHerald.jpgజైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వైద్యుల నివేదిక ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఛాతి, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీరభాగాల్లో భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ నెల 12వ తేది సాయంత్రం నాలుగున్నర గంటలకు జీజీహెచ్ సుపరిండెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చంద్రబాబును అదే రోజు సాయంత్రం ఐదుగంటల నుంచి ఐదchandrababu{#}surya sivakumar;TDP;CBN;Eveningబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక: షాకింగ్‌ విషయాలు?బాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక: షాకింగ్‌ విషయాలు?chandrababu{#}surya sivakumar;TDP;CBN;EveningSat, 14 Oct 2023 21:40:00 GMTటీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఛాతి, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీరభాగాల్లో భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించినట్టు తెలుస్తోంది.


ఈ నెల 12వ తేది సాయంత్రం నాలుగున్నర గంటలకు జీజీహెచ్ సుపరిండెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చంద్రబాబును అదే రోజు సాయంత్రం ఐదుగంటల నుంచి ఐదున్నర గంటల వరకు పరిక్షించి ఆరు గంటలకు జీ సూర్య నారాయణ, వి.సునీత దేవిలతో కూడిన వైద్యుల బృందం వైద్య నివేదిక రూపొందించింది.  చంద్రబాబును చల్లని  వాతావరణంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఐదు రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారు. 



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ధనుష్ -ఐశ్వర్య మళ్ళీ కలవబోతున్నారా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>