MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela-dd391e4d-ddda-495d-8dd3-c7dde9e15652-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela-dd391e4d-ddda-495d-8dd3-c7dde9e15652-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తర్వాత ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన స్కంద అనే మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ నటి తాజాగా బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించSreeleela {#}Kesari;AdiNarayanaReddy;Panjaa;sree;Box office;BEAUTY;Beautiful;cinema theater;Balakrishna;media;Telugu;Cinemaక్లాస్ లుక్ ఉన్న డ్రెస్లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న శ్రీ లీల..!క్లాస్ లుక్ ఉన్న డ్రెస్లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న శ్రీ లీల..!Sreeleela {#}Kesari;AdiNarayanaReddy;Panjaa;sree;Box office;BEAUTY;Beautiful;cinema theater;Balakrishna;media;Telugu;CinemaFri, 13 Oct 2023 09:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తర్వాత ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన స్కంద అనే మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ నటి తాజాగా బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. 

సినిమా అక్టోబర్ 19 వ తేదీన విడుదల కానుంది. అలాగే శ్రీ లీల నటించిన ఆది కేశవ మూవీ నవంబర్ నెలలో విడుదల కానుంది. ఈ మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే మరిన్ని సినిమాలు కూడా ఈ రెండు మూడు నెలల్లో విడుదల కానున్నాయి. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. 

శ్రీ లీల ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్ లో చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ లుక్ ఉన్న డ్రెస్లో క్యూట్ స్మైల్ తో కవ్విస్తున్న ఈశా రేబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>