Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0d8b9edd-eaca-46a0-bbee-8b137f8fbd16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0d8b9edd-eaca-46a0-bbee-8b137f8fbd16-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విశాల్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. మార్క్ ఆంటోని సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో విశాల్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ గ్రామస్తుల దాహార్తిని తీర్చి మంచి మనస్సును చాటుకున్నారు. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్‌ సమాజసేవ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.విశాల్ కు సంబంధించిన దేవి ఫౌండేషన్‌ విడుదల చేsocialstars lifestyle{#}hari;hari music;vishal krishna;Success;India;Hero;Cinemaఆ విషయంలో హీరో విశాల్ ను పొగిడేస్తున్న నెటిజన్లు...!!ఆ విషయంలో హీరో విశాల్ ను పొగిడేస్తున్న నెటిజన్లు...!!socialstars lifestyle{#}hari;hari music;vishal krishna;Success;India;Hero;CinemaFri, 13 Oct 2023 20:57:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విశాల్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. మార్క్ ఆంటోని సినిమాతో తాజా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్సినిమా తో భారీ సక్సెస్ ను ఖాతా లో వేసుకున్నారు.ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే విషయం లో విశాల్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తాజా గా విశాల్ గ్రామస్తుల దాహార్తిని తీర్చి మంచి మనస్సును చాటుకున్నారు. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్‌ సమాజసేవ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.విశాల్ కు సంబంధించిన దేవి ఫౌండేషన్‌ విడుదల చేసిన ఫోటోల ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. కుమారచక్కణపురం అనే గ్రామంలో తాగునీటి సమస్య ఉందని తెలుసుకున్న విశాల్ బోరుబావిని తవ్వించడంతో పాటు 5,000 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు సింథటిక్‌ వాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఆరు ట్యాప్ ల ద్వారా నీళ్లు పట్టుకునేందుకు విశాల్ ఏర్పాట్లు చేశారు.

విశాల్ తాగునీటి సమస్యను తీర్చడం తో గ్రామ ప్రజలు విశాల్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విశాల్ భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇతర హీరోలకు భిన్నంగా ఉంటూ విశాల్ తన మంచి మనస్సును చాటుకుంటున్నారు. విశాల్ రెమ్యునరేషన్ గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.తమిళంలో విశాల్ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా తెలుగులో మాత్రం తెలుగులో మాత్రం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. విశాల్ తెలుగు హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.విశాల్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది. విశాల్ పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశాల్ ప్రస్తుతం హరి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>