BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/healthy-hair-tips0b6cc93f-4ba6-4f23-b2fa-fc3d16af5f4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/healthy-hair-tips0b6cc93f-4ba6-4f23-b2fa-fc3d16af5f4e-415x250-IndiaHerald.jpgన్యాచురల్ ఆయిల్ జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. జుట్టుకు మేలు చేసే సహజ నూనెల్లో ఆలివ్ నూనె మొదటి వరుసలో ఉంటుంది. ఈ నూనెలో విటమిన్లు ఇంకా పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్‌ని ఉపయోగిస్తే జుట్టు సమస్యలను చాలా ఈజీగా నియంత్రించవచ్చు. ఇది జుట్టును చాలా మృదువుగా చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చాలా మంది కూడా పొడి బారిన జుట్టుతో బాధపడుతుంటారు.అయితే దీనికి ప్రధానంగా కాలుష్యం. చెమట వేడికి జుట్టు చాలా జిగటగా మారుతుంది. అందువల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది.ఈ సHealthy Hair Tips{#}Vitamin;oilజుట్టుని మృదువుగా చేసే టిప్స్?జుట్టుని మృదువుగా చేసే టిప్స్?Healthy Hair Tips{#}Vitamin;oilFri, 13 Oct 2023 21:14:00 GMTజుట్టుని మృదువుగా చేసే టిప్స్?

న్యాచురల్ ఆయిల్ జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. జుట్టుకు మేలు చేసే సహజ నూనెల్లో ఆలివ్ నూనె మొదటి వరుసలో ఉంటుంది. ఈ నూనెలో విటమిన్లు ఇంకా పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్‌ని ఉపయోగిస్తే జుట్టు సమస్యలను చాలా ఈజీగా నియంత్రించవచ్చు. ఇది జుట్టును చాలా మృదువుగా చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చాలా మంది కూడా పొడి బారిన జుట్టుతో బాధపడుతుంటారు.అయితే దీనికి ప్రధానంగా కాలుష్యం. చెమట వేడికి జుట్టు చాలా జిగటగా మారుతుంది. అందువల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది.ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది కూడా హెయిర్ పాలిషింగ్ చేస్తుంటారు. కొందరు స్మూటింగ్ ఇంకా కెరాటిన్ కూడా చేస్తారు. కానీ ఈ సమస్యను శాశ్వతంగా పారదోలలేరు. కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్లీ అదే సమస్య మొదలవుతుంది.


జుట్టును సహజంగా మృదువుగా ఉంచడానికి ఆలివ్‌ ఆయిల్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది.మన వెంట్రుకలకు సహజ పద్ధతుల్లో చికిత్స అందించి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. పుల్లటి పెరుగు జుట్టుకు చాలా రకాలుగా మంచిది. ఒక గిన్నెలో నాలుగు చెంచాల పెరుగు తీసుకుని, దానిలో ఒక స్పూన్‌ తేనే ఇంకా ఒక స్పూన్‌ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత దానిని జుట్టుకు పట్టించాలి.ఇంకా అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి విటమిన్ ఇ క్యాప్సూల్‌ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అవసరం అయితే ఈ మిశ్రమంలో ఒక విటమిన్‌ ఇ క్యాప్యూల్‌ ని కూడా మీరు కలుపుకోవచ్చు. ఈ ప్యాక్‌ని ఒక 2 గంటల పాటు ఆంచుకుని ఆ తర్వాత శుభ్రంగా షాంపూతో తలస్నానం చేసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి. ఎలాంటి జుట్టు సమస్యలు రానే రావు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>