BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cashd173ba0d-926e-4b80-96f7-3722421af5ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cashd173ba0d-926e-4b80-96f7-3722421af5ee-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారు, మద్యం, డ్రగ్స్ దొరికాయి. రెండు రోజుల్లో పట్టుబడిన మొత్తం విలువ 12 కోట్లకు పైగా ఉంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న దాంట్లో మొత్తం నగదు 20.43 కోట్ల రూపాయలు. రెండు రోజుల్లో 31.36 లక్షల విలువైన, ఇప్పటి వరకు 86.92 లక్షల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లోనే 67.64 లక్షల విలువైన, ఇప్పటి వరకు 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు 31 కిలోలకు పైగా బంగారం దcash{#}gold;Drugs;policeతనిఖీల జోరు.. డబ్బే డబ్బు.. బంగారమే బంగారం?తనిఖీల జోరు.. డబ్బే డబ్బు.. బంగారమే బంగారం?cash{#}gold;Drugs;policeFri, 13 Oct 2023 08:06:00 GMTతెలంగాణలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారు, మద్యం, డ్రగ్స్ దొరికాయి. రెండు రోజుల్లో పట్టుబడిన మొత్తం విలువ 12 కోట్లకు పైగా ఉంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న దాంట్లో మొత్తం నగదు 20.43 కోట్ల రూపాయలు. రెండు రోజుల్లో 31.36 లక్షల విలువైన, ఇప్పటి వరకు 86.92 లక్షల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లోనే 67.64 లక్షల విలువైన, ఇప్పటి వరకు 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.


 ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు 31 కిలోలకు పైగా బంగారం దొరికింది. 350 కిలోల వెండి, 42 క్యారట్ల వజ్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 14.65 కోట్లు ఉంటుందట. 24 కిలోల బంగారం, 42 క్యారట్ల వజ్రాలు గత రెండు రోజుల్లో  స్వాధీనం చేసుకున్నవే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ లుక్ ఉన్న డ్రెస్లో క్యూట్ స్మైల్ తో కవ్విస్తున్న ఈశా రేబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>