MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7ec22dc6-d352-48bd-ba54-e966d16d2a9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7ec22dc6-d352-48bd-ba54-e966d16d2a9a-415x250-IndiaHerald.jpgతెలంగాణ పల్లె సంస్కృతి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించింది బలగం సినిమా. చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. జబర్దస్త్ కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న వేణు చాలా చక్కగా ఎంతో ఎమోషనల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. జబర్దస్త్ ద్వారా ఎన్నో స్కిట్లతో బుల్లితెరపై వెండితెరపై అలరించిన వేణు మొదటి సారి ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. స్టార్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ హీరోtollywood{#}priyadarshi;Jabardasth;Star maa;Culture;Venu Thottempudi;kalyan ram;king;March;producer;Producer;Cinema;BEAUTYమరోసారి బుల్లితెరపై హవా చూపించిన బలగం సినిమా..!?మరోసారి బుల్లితెరపై హవా చూపించిన బలగం సినిమా..!?tollywood{#}priyadarshi;Jabardasth;Star maa;Culture;Venu Thottempudi;kalyan ram;king;March;producer;Producer;Cinema;BEAUTYFri, 13 Oct 2023 17:05:00 GMTతెలంగాణ పల్లె సంస్కృతి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించింది బలగం సినిమా. చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. జబర్దస్త్ కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న వేణు చాలా చక్కగా ఎంతో ఎమోషనల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. జబర్దస్త్ ద్వారా ఎన్నో స్కిట్లతో బుల్లితెరపై వెండితెరపై అలరించిన వేణు మొదటి సారి ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. స్టార్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా మెప్పించింది.

 స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో మార్చి మూడున విడుదల అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ గా మారింది. దానితోపాటు వరసగా అవార్డులో రివార్డులో సైతం సాధించింది. దాదాపుగా వందకు పైగానే అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీలో సైతం ఇదే స్థాయిలో అలరించింది. గతంలో టీవీలో ప్రీమియర్ గా ప్రచారం అయ్యి భారీ టి ఆర్ పి సాధించింది. ఇటీవల ఈ సినిమాని స్టార్ మా చానల్లో ప్రసారం చేశారు .అయితే వాటికి సంబంధించిన టిఆర్పి రేటింగ్

ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ సినిమాకి 14.3 టిఆర్పి రేటింగ్ వచ్చింది. ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అన్నది అంత తేలికైన విషయం కాదు. మొదటిసారి కాబట్టి ఇంత టిఆర్పి వచ్చింది అని అనుకోవచ్చు కానీ చాలా కాలం తర్వాత ఇటీవల మరోసారి ఈ సినిమాని స్టార్ మా లో ప్రసారం చేశారు. ఈసారి కూడా 8.42 టీఆర్పి రేటింగ్ను సాధించింది. దీంతో మరొకసారి ఈ సినిమా సోషల్ మీడియాలో నిలిచింది. అలా ఈ సినిమాకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో అప్డేట్స్: ఆ దేశంలో రికార్డ్.. ఫ్యాన్స్ కి పండగే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>