BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/9999d41199b1-bc91-4bbb-ae92-935500a45206-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/9999d41199b1-bc91-4bbb-ae92-935500a45206-415x250-IndiaHerald.jpgతెలంగాణ రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్లతో కాసుల వర్షం కురుస్తోంది. ఫ్యాన్సీ నంబర్లతో రూ. 41,86,370ల ఆదాయం సమకూరింది. TS 09 GD 9999 నంబర్ కు అత్యధికంగా రూ.15,53,000ల ఆదాయం వచ్చింది. ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు వచ్చిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ముప్పాల హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వాహన TS 09 GD 9999 నంబర్ కు రూ.15,53,000ల ఆదాయం వచ్చింది. గీతా ఆటోమోటీవ్ ఎల్.ఎల్.పీకి చెందిన TS 09 GE 0009 నంబర్ కు రూ. 3,29,999ల ఆదాయం వచ్చింది. గారపాటి శ్రీనివాస్ బాబుకు చెందిన వాహనం TS 09 9999{#}srinivas;VarshamTS 9999 నెంబర్‌ కోసం.. రూ. 15.53 లక్షలు?TS 9999 నెంబర్‌ కోసం.. రూ. 15.53 లక్షలు?9999{#}srinivas;VarshamFri, 13 Oct 2023 07:54:00 GMTతెలంగాణ రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్లతో కాసుల వర్షం కురుస్తోంది. ఫ్యాన్సీ నంబర్లతో రూ. 41,86,370ల ఆదాయం సమకూరింది. TS 09 GD 9999 నంబర్ కు అత్యధికంగా రూ.15,53,000ల ఆదాయం వచ్చింది. ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు వచ్చిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి.

 ముప్పాల హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వాహన TS 09 GD 9999 నంబర్ కు రూ.15,53,000ల ఆదాయం వచ్చింది. గీతా ఆటోమోటీవ్ ఎల్.ఎల్.పీకి చెందిన TS 09 GE 0009 నంబర్ కు రూ. 3,29,999ల ఆదాయం వచ్చింది. గారపాటి శ్రీనివాస్ బాబుకు చెందిన వాహనం TS 09 GE 0001 నంబర్ కు రూ.3,06,000ల ఆదాయం వచ్చింది. శ్రీలక్ష్మి గణపతి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వాహనం TS 09 GE 0005 నంబర్ కు రూ. 2,10,000ల ఆదాయం వచ్చింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ లుక్ ఉన్న డ్రెస్లో క్యూట్ స్మైల్ తో కవ్విస్తున్న ఈశా రేబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>