Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/afridi85e00449-639c-47d4-bd97-cc3466fed45c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/afridi85e00449-639c-47d4-bd97-cc3466fed45c-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రేపు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఈ క్రమంలోనే 1,30,000 మంది క్రికెట్ ప్రేక్షకుల మధ్య ఈ దాయాదుల పోరు జరగబోతుంది అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత భారత్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో ఈ మ్యాచ్ మరింత స్పెషల్ గా మారిపోయింది. అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గAfridi{#}Yevaru;Babur;VIRAT KOHLI;Cricket;Pakistan;Narendra Modi;Ahmedabad;Indiaబుమ్రాతో షాహిన్ కు పోలికేంటి : ఇర్ఫాన్ పఠాన్బుమ్రాతో షాహిన్ కు పోలికేంటి : ఇర్ఫాన్ పఠాన్Afridi{#}Yevaru;Babur;VIRAT KOHLI;Cricket;Pakistan;Narendra Modi;Ahmedabad;IndiaFri, 13 Oct 2023 18:30:00 GMTప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రేపు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఈ క్రమం లోనే 1,30,000 మంది క్రికెట్ ప్రేక్షకుల మధ్య ఈ దాయాదుల పోరు జరగ బోతుంది అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత భారత్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉండడం తో ఈ మ్యాచ్ మరింత స్పెషల్ గా మారి పోయింది.


 అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారి పోయింది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇదే విషయం గురించి చర్చించుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడే కాదు ఎప్పుడూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన కూడా ఇరు జట్ల ఆటగాళ్ల ఆటను పోల్చి చూడడం సర్వదారణం గా జరుగుతుంటుంది. ఈ క్రమం లోనే బాబర్ సరిగ్గా ఆడతాడా లేదా కోహ్లీ అదర గొడతాడా అని కొంతమంది చర్చించుకుంటారు.


 ఇక మరికొందరు పాకిస్తాన్ టీం లోని కీలక బోలర్ షాహీన్ ఆఫ్రిది ఇరగ దీస్తాడా లేదా బూమ్ బూమ్ బూమ్రా బుల్లెట్ లాంటి బంతులతో మెరుస్తాడా అని అందరూ చర్చించుకుంటారు. అయితే ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో షాహిన్, బుమ్రాలలో ఎవరు మంచి ప్రదర్శన  చేస్తారు అనే విషయం గురించి భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహిన్, బుమ్రా మధ్య అసలు పోలికే లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆఫ్రిది కంటే బుమ్రా చాలా ముందు ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య అసలు పోటీనే లేదు. ఆఫ్రిది కొత్త బంతితో అద్భుతాలు చేస్తాడు. కానీ బుమ్రా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతాలు చేస్తాడు అంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>