MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood42f51dfc-a5af-4ec3-8230-947637203d95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood42f51dfc-a5af-4ec3-8230-947637203d95-415x250-IndiaHerald.jpgనాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. అఖిల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఇప్పటివరకు సుమారుగా ఐదు సినిమాల్లో హీరో గా నటించాడు. అయినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా ఈ యంగ్ హీరో ని స్టార్ హీరో చేయలేకపోయింది. ఒక స్టార్ హీరో కుమారుడిగా ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అఖిల్ మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు. ఇప్పటివరకు సరైన హిట్ సినిమా చేయలేదు అఖిల్. అక్కినేని అభిమానులను వరుస సినిమాలతో నిరుత్సాహానికి గురి చేస్తున్నాడు. అయితే అఖిల్ కెరియర్ tollywood{#}Akkineni Nagarjuna;akhil akkineni;Success;Hero;media;Cinema;News;Heroineఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతున్న అఖిల్.. ఎందుకంటే..!?ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతున్న అఖిల్.. ఎందుకంటే..!?tollywood{#}Akkineni Nagarjuna;akhil akkineni;Success;Hero;media;Cinema;News;HeroineFri, 13 Oct 2023 22:05:00 GMTనాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. అఖిల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఇప్పటివరకు సుమారుగా ఐదు సినిమాల్లో హీరో గా  నటించాడు. అయినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా ఈ యంగ్ హీరో ని స్టార్ హీరో చేయలేకపోయింది. ఒక స్టార్ హీరో కుమారుడిగా ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అఖిల్ మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు. ఇప్పటివరకు సరైన హిట్ సినిమా చేయలేదు అఖిల్. అక్కినేని అభిమానులను వరుస సినిమాలతో నిరుత్సాహానికి గురి చేస్తున్నాడు.

 అయితే అఖిల్ కెరియర్ పరంగా నాగార్జున చాలా సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సక్సెస్ ట్రాక్ ఎక్కలేదు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం అఖిల్ కూడా చాలా కష్టపడుతున్నాడు కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం భారీ స్థాయిలో కసరత్తులు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఈయనకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అందాన్ని రెట్టింపు చేసుకోవాలి అని అఖిల్ నానా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్స్ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం సాధారణంగా సర్జరీలు

చేయించుకుంటూ ఉంటారు. అలా సర్జరీల ద్వారా తమ అందాన్ని రెట్టింపు చేసుకునే హీరోయిన్స్ బాటలోనే ఇప్పుడు అఖిల్ కూడా వెళ్ళబోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అందుకే అఖిల్ విదేశాలకు వెళ్లి మరీ ముక్కు కు సర్జరీ చేయించుకోవాలి అని నిర్ణయించుకున్నాడట. ముక్కుకు సర్జరీ చేయించుకొని మరింత అందంగా కనిపించాలి అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అఖిల్ సంబందించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అఖిల్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షులముందుకు వచ్చాడు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>