Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle95b0f6df-63cc-46e0-b872-e13256fa6303-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle95b0f6df-63cc-46e0-b872-e13256fa6303-415x250-IndiaHerald.jpgనందమూరి మోక్షజ్ఞ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన గురించి దసరా పండుగ కానుకగా క్లారిటీ రానుందని తెలుస్తోంది.ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ భారీ లెవెల్ లో ఉండనుందని భోగట్టా.మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీల నటించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. భగవంతsocialstars lifestyle{#}Balakrishna;Dussehra;Kesari;Vijayadashami;Success;Industry;Darsakudu;India;producer;Producer;Director;Cinemaసంతోషంలో నందమూరి అభిమానులు...!!సంతోషంలో నందమూరి అభిమానులు...!!socialstars lifestyle{#}Balakrishna;Dussehra;Kesari;Vijayadashami;Success;Industry;Darsakudu;India;producer;Producer;Director;CinemaFri, 13 Oct 2023 20:54:00 GMTనందమూరి మోక్షజ్ఞ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన గురించి దసరా పండుగ కానుక గా క్లారిటీ రానుందని తెలుస్తోంది.ఈ సినిమా కు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ భారీ లెవెల్ లో ఉండనుందని భోగట్టా.మోక్షజ్ఞ కు జోడీ గా శ్రీలీల నటించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారం లో నిజ నిజాలు తెలియాల్సి ఉంది. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ సమయంలోనే నందమూరి ఫ్యాన్స్ కు మరో తీపికబురు అంటూ జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ కు ఊహించని స్థాయిలో సంతోషాన్ని కలిగిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలు సాధిస్తున్న బాలయ్య మోక్షజ్ఞ కెరీర్ కూడా అదే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 నందమూరి మోక్షజ్ఞ  ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లో తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ తొలి సినిమా తోనే పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ ని షేక్ చేయనున్నారని మాస్, యాక్షన్ ప్రేక్షకులను సైతం అలరించే విధం గా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ తొలి సినిమా లో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపిస్తారని భోగట్టా.ఇప్పటికే తన లుక్ ను మార్చుకున్న మోక్షజ్ఞ వరుసగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మోక్షజ్ఞ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్లు మోక్షజ్ఞ పై దృష్టి పెడతారేమో చూడాలి. మోక్షజ్ఞ తన సినిమాలు ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా అందాల విందు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>