Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral63fb848d-3107-4be0-9116-04766b8e08e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral63fb848d-3107-4be0-9116-04766b8e08e2-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న హీరో హీరోయిన్లకు సంబంధించిన ఫామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కెమెరాలు ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా స్టార్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే రిస్టిక్టెడ్ లైఫ్ ను గడుపుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కెమెరాలు కని పెడుతున్నాయని తెలిసినా.. కూడా తమకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇండస్ట్రీలో స్టViral{#}Aamir Khan;bollywood;Hero;Cinemaజిమ్ లో ప్రియుడితో.. ముద్దుల్లో మునిగితేలుతున్న స్టార్ హీరో కూతురు?జిమ్ లో ప్రియుడితో.. ముద్దుల్లో మునిగితేలుతున్న స్టార్ హీరో కూతురు?Viral{#}Aamir Khan;bollywood;Hero;CinemaFri, 13 Oct 2023 14:47:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న హీరో హీరోయిన్లకు సంబంధించిన ఫామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కెమెరాలు ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా స్టార్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే రిస్టిక్టెడ్ లైఫ్ ను గడుపుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కెమెరాలు కని పెడుతున్నాయని తెలిసినా.. కూడా తమకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారి వారసులు ఎవరితో అయినా ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలిసింది అంటే చాలు అది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఒక స్టార్ హీరో కూతురు ఏకంగా ప్రియుడుతో జిమ్ లో ముద్దుల్లో తేలుతూ ఉంది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.


 కాగా అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈమె సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది ఏమీ లేదు.  కానీ ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఏదో ఒక విషయంపై హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. కాగా ఫిట్నెస్ ట్రైనర్ కం ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న ఫోటోలు వీడియోలు గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే వీరిద్దరికీ  ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. ఐరా ఖాన్ జిమ్లో తన ప్రియుడుతో కలిసి వర్క్ అవుట్ లు చేస్తూనే మరో పక్క ముద్దుల్లో మునిగి తేలుతూ ఉంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టైగర్ నాగేశ్వరావు: రవి తేజాకి అక్కడ అవమానం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>