MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/regina-rumares-viralad0f64ed-f4c3-49b1-8bb9-69f4705e3290-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/regina-rumares-viralad0f64ed-f4c3-49b1-8bb9-69f4705e3290-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో రెజీనా కూడా ఒకరు.. గతంలో యంగ్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేక అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. నటనపరంగా ఏ పాత్రలోనైనా సరే జీవించిపోయి నటించే రెజీనా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. భాషతో సంబంధం లేకుండా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీ గాని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రెజీనా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోREGINA;RUMARES;VIRAL{#}naina;sundeep kishan;Tamil;News;Hero;Cinemaతమిళ హీరో వల్ల తల్లి అయిన రెజీనా..!!తమిళ హీరో వల్ల తల్లి అయిన రెజీనా..!!REGINA;RUMARES;VIRAL{#}naina;sundeep kishan;Tamil;News;Hero;CinemaThu, 12 Oct 2023 14:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో రెజీనా కూడా ఒకరు.. గతంలో యంగ్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేక అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. నటనపరంగా ఏ పాత్రలోనైనా సరే జీవించిపోయి నటించే రెజీనా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. భాషతో సంబంధం లేకుండా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీ గాని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రెజీనా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.


అసలు విషయంలోకి వెళ్తే రెజీనా సందీప్ కిషన్ తో ప్రేమలో ఉందనే వార్తలు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.. చాలాసార్లు వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం స్నేహితులు అంటూ తెలియజేశారు. అయినప్పటికీ మాత్రం వీరిద్దరి మధ్య రూమర్స్ ఆగడం లేదు.. మరొక మెగా హీరో సాయి ధరంతేజ్ తో కూడా లవ్లో ఉన్నట్లు గతంలో ఎక్కువగా రూమర్స్  వినిపించాయి..తాజాగా మరొక వార్త వినిపిస్తోంది అదేమిటంటే రెజీనా ఒక తమిళ హీరోతో పీకల్లోతులో ప్రేమలో ఉందంటూ అంతేకాకుండా ప్రెగ్నెంట్ కూడా అయ్యిందని రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. కాని చివరికి ఆ హీరో తనని వాడుకొని వదిలేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే రెజీనా విషయంలో వినిపిస్తున్న ఈ వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. ఇటీవలే ఈమె నటించిన నేనేనా అనే సినిమా ఆహా ఓటీటి లో స్ట్రిమింగ్ అవుతోంది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో నైనా ఈ ముద్దుగుమ్మ సరైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పిస్తుందేమో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>