MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatara-eae27af7-3f1d-46d8-b29e-554f4ff4392c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatara-eae27af7-3f1d-46d8-b29e-554f4ff4392c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ తన ఎక్కువ ఇంట్రెస్ట్ ను కోలీవుడ్ పై పెట్టి Nayanatara {#}nayana harshita;atlee kumar;Jawaan;tara;BEAUTY;Kollywood;Industry;Heroine;Telugu;Tollywood;Success;Tamil;Indian;Cinemaహాట్ స్టీల్ తో రెచ్చిపోయిన నయనతార..!హాట్ స్టీల్ తో రెచ్చిపోయిన నయనతార..!Nayanatara {#}nayana harshita;atlee kumar;Jawaan;tara;BEAUTY;Kollywood;Industry;Heroine;Telugu;Tollywood;Success;Tamil;Indian;CinemaThu, 12 Oct 2023 08:07:00 GMTప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ తన ఎక్కువ ఇంట్రెస్ట్ ను కోలీవుడ్ పై పెట్టి అక్కడి సినిమాల్లోనే నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించింది. అందులో భాగంగా అప్పుడప్పుడు మాత్రమే తెలుగు సినిమాల్లో నటిస్తూ ఎక్కువ శాతం తమిళ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ నటి జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు.
 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో నార్త్ నుండి కూడా ఈ బ్యూటీ కి క్రేజీ సినిమా అవకాశాలు వస్తునట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్య కాలంలోఈ బ్యూటీ కి సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా నయన తార కు సంబంధించిన ఓ హాటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో నయన తార అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ షర్ట్ ను వేసుకొని దానిపై బ్లాక్ కలర్ లో ఉన్న కోట్ ను ధరించింది. ఇక కింద ప్యాంట్ వేసుకోకుండా తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కుర్చీలో కూర్చొని ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సైడ్ వ్యూలో అలరిస్తున్న సంయుక్త మీనన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>