Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/siraj5965e69d-9f56-422b-a2fe-39a928830b01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/siraj5965e69d-9f56-422b-a2fe-39a928830b01-415x250-IndiaHerald.jpgహైదరాబాది బౌలర్ మహమ్మద్ సిరాజ్ టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చిన సమయంలో ఇక జస్ ప్రీత్ బుమ్రా గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఇక వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్న సిరాజ్ తన బౌలింగ్ తో జట్టులో తన స్థానాన్ని సృష్టినం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత బుమ్రాతో కలిసి తన బౌలింగ్ తో భారత జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు సిరాజ్. ఎప్పుడు బుల్లెట్ లాంటి బంతులు విసుSiraj{#}World Cup;Indiaపాపం.. సిరాజ్ పేరిట చెత్త రికార్డులు?పాపం.. సిరాజ్ పేరిట చెత్త రికార్డులు?Siraj{#}World Cup;IndiaThu, 12 Oct 2023 09:50:00 GMTహైదరాబాది బౌలర్ మహమ్మద్ సిరాజ్ టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చిన సమయంలో ఇక జస్ ప్రీత్ బుమ్రా గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఇక వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్న సిరాజ్ తన బౌలింగ్ తో జట్టులో తన స్థానాన్ని సృష్టినం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత బుమ్రాతో కలిసి తన బౌలింగ్ తో భారత జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు సిరాజ్.


 ఎప్పుడు బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ అటు ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు అని చెప్పాలి. కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి తనకు తిరుగులేదు అని నిరూపిస్తూ ఉన్నాడు. ఇలా ఎప్పుడు మంచి ప్రదర్శన చేసే మహమ్మద్ సిరాజ్ కొన్ని కొన్ని సార్లు మాత్రం చెత్త ప్రదర్శనలతో చెత్త రికార్డులు ఖాతాలో వేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో భాగంగా సిరాజ్ ప్రదర్శన పెద్దగా చెప్పుకోదగ్గ రీతిలో లేదు అనడంలో సందేహం లేదు. ఎప్పుడూ మంచి రికార్డులు క్రియేట్ చేసే సిరాజ్  ఇప్పుడు చెత్త రికార్డులు క్రియేట్ చేశాడు.


 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక రన్స్ ఇచ్చిన భారత బౌలర్లలో నాలుగవ స్థానంలో నిలిచాడు ఈ హైదరాబాది బౌలర్. అంతేకాకుండా ఒక వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక ఎకానమీ రేట్ తో బౌలింగ్ వేసిన టీమ్ ఇండియా బౌలర్లలో మూడో స్థానంలో నిలిచి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో సిరాజ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఏకంగా తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ స్టార్ పేసర్ 76 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతని బౌలింగ్ ఎకానమీ 8.44 గా నమోదయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సైడ్ వ్యూలో అలరిస్తున్న సంయుక్త మీనన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>