Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-e288d831-63a4-4dac-846a-d80f00aaebc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-e288d831-63a4-4dac-846a-d80f00aaebc4-415x250-IndiaHerald.jpgసాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు కోట్ల రూపాయల పారితోషకం అందుకొంటూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. సినిమా విజయాలను బట్టి వారి పారితోషకానికి కూడా పెంచుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో హీరోలకు పారితోషకం కి సంబంధించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత భారీగా పారితోశకం తీసుకోవడం సర్వసాధనం. కానీ స్టార్ హీరోలుగా వెలుగొందిన వారు మొదటి సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంత అనేది ఎప్పుడు ఆసక్తికరంగానే మారిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అటNtr {#}l v prasad old;Chittoor;Bengali;Chitram;Traffic police;Industries;NTR;Tollywood;November;News;Telugu;Cinemaఎన్టీఆర్ తొలి సినిమా 'మన దేశం' కు.. ఆయన పారితోషకం ఎంతో తెలుసా?ఎన్టీఆర్ తొలి సినిమా 'మన దేశం' కు.. ఆయన పారితోషకం ఎంతో తెలుసా?Ntr {#}l v prasad old;Chittoor;Bengali;Chitram;Traffic police;Industries;NTR;Tollywood;November;News;Telugu;CinemaThu, 12 Oct 2023 13:30:00 GMTసాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు కోట్ల రూపాయల పారితోషకం అందుకొంటూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. సినిమా విజయాలను బట్టి వారి పారితోషకానికి కూడా పెంచుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో హీరోలకు పారితోషకం కి సంబంధించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత భారీగా పారితోశకం తీసుకోవడం సర్వసాధనం. కానీ స్టార్ హీరోలుగా వెలుగొందిన వారు మొదటి సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంత అనేది ఎప్పుడు ఆసక్తికరంగానే మారిపోతూ ఉంటుంది.


 ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అటు అభిమానులు అందరూ కూడా ఎప్పుడు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా తాంబూలం అందుకున్న హీరోగా ప్రస్తానాన్ని కొనసాగించారు నందమూరి తారక రామారావు. తెలుగు చిత్ర పరిశ్రమ గతిని మార్చిన తొలి తరం హీరోలలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు అని చెప్పాలి. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ఎన్టీఆర్ నటుడు గానే కాదు రాజకీయ నేతగా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. తెలుగువాడి ఖ్యాతిని ఎల్లలు దాటించిన గొప్ప వ్యక్తిగా ఇప్పటికీ అందరి గుండెల్లో నిలిచిపోయారు ఆయన.



 అయితే నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం మనదేశం 1949 నవంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎల్ వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కల్పించారు. విప్రదాస్ అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అప్పుడు ప్రసిద్ధ నటులుగా కొనసాగుతున్న చిత్తూరు నాగయ్య, కృష్ణవేణి, రేలంగి తదితరులు ఇందులో నటించారు. స్వాతంత్రం రాకముందు ప్రారంభమైన ఈ మూవీ స్వాతంత్రం వచ్చిన తర్వాత విడుదలైంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం అక్షరాల 250 రూపాయలట. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా రూపొందిన ఎన్టీఆర్ సావనీయలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>