MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram5d084064-de59-41c4-8128-1ef7a19e42c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram5d084064-de59-41c4-8128-1ef7a19e42c0-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొంత కాలం క్రితం తమిళ దర్శకుడు అయినటువంటి లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ లో హీరో గా నటించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక తాజాగా ఈ నటుడు టాలీవుడ్ మాస్Ram{#}aadhi;boyapati srinu;Variar;shankar;Darsakudu;puri jagannadh;sree;Heroine;Telugu;Tollywood;Hero;Music;Tamil;ram pothineni;Box office;Director;Cinemaవరసగా రెండు ఫ్లాపులు... ఇక ఆ మూవీ పైనే రామ్ ఆశలన్నీ..?వరసగా రెండు ఫ్లాపులు... ఇక ఆ మూవీ పైనే రామ్ ఆశలన్నీ..?Ram{#}aadhi;boyapati srinu;Variar;shankar;Darsakudu;puri jagannadh;sree;Heroine;Telugu;Tollywood;Hero;Music;Tamil;ram pothineni;Box office;Director;CinemaThu, 12 Oct 2023 08:15:00 GMTఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొంత కాలం క్రితం తమిళ దర్శకుడు అయినటువంటి లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ లో హీరో గా నటించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక తాజాగా ఈ నటుడు టాలీవుడ్ మాస్ దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే మూవీ లో హీరో గా నటించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమాకు భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఆ రేంజ్ షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టడంలో ఈ సినిమా విఫలం అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ ద్వారా కూడా భారీ నష్టాలు డిస్ట్రిబ్యూటర్ లకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వరుసగా రెండు ఫ్లాప్ లను అందుకున్న రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఇస్మార్ట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమాతో రామ్ మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సైడ్ వ్యూలో అలరిస్తున్న సంయుక్త మీనన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>