DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan3a903faf-616f-4292-b5d3-44d8d53286d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan3a903faf-616f-4292-b5d3-44d8d53286d0-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో తాజా పరిస్థితి చూస్తుంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులలో చాలామంది అవినీతిపరులు ఉన్నారని, ఉంటారని అంటున్నా రు కొంతమంది జనం. వాళ్లు చెప్పేది ఏంటంటే‌ రాజకీయాల్లో అవినీతి అనేది కామన్ అయిపోయిందని, అయితే ఎక్కువ అవినీతి చేసేవాడు, తక్కువ అవినీతి చేసేవాడు అని ఒక క్లాసిఫికేషన్ ఉండాలని అంటున్నారు కొంత మంది. అంతేకాకుండా ఎవరైనా పొరపాటున అవినీతి చేసిన ఒక లీడర్ ని కామెంట్ చేస్తే కనుక ఆ వ్యక్తి మిగిలిన వాళ్ళను కూడా అవినీతిలో భాగం కింద చూపిస్తున్న పరిస్థితి ఇప్పుడు. అంటే నువ్వు బురదలPAWAN{#}kalyan;Thota Chandrasekhar;kakinada;Nijam;Dwarampudi Chandrasekhara Reddy;Leaderఆ విషయంలో పవన్‌ కల్యాణ్‌ నిప్పు?ఆ విషయంలో పవన్‌ కల్యాణ్‌ నిప్పు?PAWAN{#}kalyan;Thota Chandrasekhar;kakinada;Nijam;Dwarampudi Chandrasekhara Reddy;LeaderThu, 12 Oct 2023 00:00:00 GMTరాజకీయాల్లో తాజా పరిస్థితి చూస్తుంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులలో చాలామంది అవినీతిపరులు ఉన్నారని, ఉంటారని అంటున్నా రు కొంతమంది జనం. వాళ్లు చెప్పేది ఏంటంటే‌ రాజకీయాల్లో అవినీతి అనేది కామన్ అయిపోయిందని, అయితే ఎక్కువ అవినీతి చేసేవాడు, తక్కువ అవినీతి చేసేవాడు అని ఒక క్లాసిఫికేషన్ ఉండాలని అంటున్నారు కొంత మంది.


అంతేకాకుండా ఎవరైనా పొరపాటున అవినీతి చేసిన ఒక లీడర్ ని కామెంట్ చేస్తే కనుక ఆ వ్యక్తి  మిగిలిన వాళ్ళను కూడా అవినీతిలో భాగం కింద చూపిస్తున్న పరిస్థితి ఇప్పుడు. అంటే నువ్వు బురదలో ఉన్నావని ఎవరైనా అంటే నీకు కూడా బురద అంటుకుంది అని తిరిగి అనే బాపతులా తయారయింది పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిపై పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది.


అయితే దానికి వెంటనే ప్రతి స్పందించిన చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కూడా రివర్స్లో విమర్శించడం మొదలుపెట్టారు.  పవన్ కళ్యాణ్ ఈయనని అవినీతిపరుడు అన్నాడు కాబట్టి, ఈయన కూడా పవన్ కళ్యాణ్ ని అవినీతిపరుడని వ్యాఖ్యానించడం మొదలుపెట్టాడు. అందులో నిజం ఉన్నా, లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ వందల, వేల కోట్లు అక్రమార్జన చేస్తున్నాడని ఆయన తాజాగా విమర్శించినట్లుగా తెలుస్తుంది.


అంతే కాకుండా ఇలా పవన్ కళ్యాణ్ సంపాదించిన అక్రమ ఆస్తి అంతా కూడా విదేశాలకు షిఫ్ట్ అవుతుందని కూడా ఆయన తాజాగా విమర్శలు చేయడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ కనుక ఆయన చెప్పినట్లుగానే అవినీతి చేసి ఉంటే, వీళ్ళు దానిని ఆధారంగా చేసుకుని ఆయనపై కేసు పెట్టకుండా ఉండరు కదా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే వీళ్ళు లీగల్ గా పవన్ కళ్యాణ్ పై ప్రొసీడ్ అవ్వడం లేదంటే దాని అర్థం తమను పవన్ కళ్యాణ్ విమర్శించారు కాబట్టి తిరిగి ఆయనను విమర్శించడం మాత్రమే ఇది అని వాళ్ళు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>