MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav92fa4e85-9c25-45db-b39c-f0d288860dbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav92fa4e85-9c25-45db-b39c-f0d288860dbc-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈయన ఉప్పెన మూవీ తో మంచి విజయం అందుకొని సూపర్ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే సినిమాలో హీరోగా నటించాడు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేకపోయినప్పటికీ విమర్శకుల నుండి ప్రశంసలను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా చివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత రంగ రంగా వైభవంగా అనే సినిమాలో ఈ యువ నVaishnav{#}AdiNarayanaReddy;Yuva;V;Panjaa;surya sivakumar;cinema theater;sithara;Kumaar;naga;sree;November;Reddy;Heroine;Hero;Box office;srikanth;Cinema"ఆదికేశవ" మూవీ నుండి "హే బుజ్జి బంగారం" సాంగ్ విడుదల..!"ఆదికేశవ" మూవీ నుండి "హే బుజ్జి బంగారం" సాంగ్ విడుదల..!Vaishnav{#}AdiNarayanaReddy;Yuva;V;Panjaa;surya sivakumar;cinema theater;sithara;Kumaar;naga;sree;November;Reddy;Heroine;Hero;Box office;srikanth;CinemaThu, 12 Oct 2023 08:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈయన ఉప్పెన మూవీ తో మంచి విజయం అందుకొని సూపర్ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే సినిమాలో హీరోగా నటించాడు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేకపోయినప్పటికీ విమర్శకుల నుండి ప్రశంసలను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా చివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత రంగ రంగా వైభవంగా అనే సినిమాలో ఈ యువ నటుడు హీరోగా నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు ఆది కేశవ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. 

ఈ సినిమాకు శ్రీకాంత్ ఏన్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవార నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని నవంబర్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని "హే బుజ్జి బంగారం" అంటూ సాగే పాటను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ సినిమాతో వైష్ణవ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సైడ్ వ్యూలో అలరిస్తున్న సంయుక్త మీనన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>