Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef8d144e6-6008-4cee-bccd-3e294a6f9fd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef8d144e6-6008-4cee-bccd-3e294a6f9fd0-415x250-IndiaHerald.jpgమాస్ కా దాస్ విశ్వక్‍సేన్ మరియు గ్లామర్ క్వీన్ నేహా శెట్టి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదల కాగా ఆ పాట కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విశ్వక్ మాస్ లుక్‍లో కనిపిస్తూ ఉండటం తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పై మంచి హైప్ ఏర్పడింది.అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ గురించి మరోసారి మేకర్స్ క్లారిటీ ని ఇచ్చారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8వsocialstars lifestyle{#}Hero Heroine;Godavari River;Viswak sen;Queen;sithara;Posters;Nani;December;Father;Mass;Chitram;Chaitanya;Director;Cinema'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ గూర్చి అప్డేట్ ఇచ్చిన మేకర్స్....!!'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ గూర్చి అప్డేట్ ఇచ్చిన మేకర్స్....!!socialstars lifestyle{#}Hero Heroine;Godavari River;Viswak sen;Queen;sithara;Posters;Nani;December;Father;Mass;Chitram;Chaitanya;Director;CinemaThu, 12 Oct 2023 13:30:00 GMTమాస్ కా దాస్ విశ్వక్‍సేన్ మరియు గ్లామర్ క్వీన్ నేహా శెట్టి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య  దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదల కాగా ఆ పాట కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విశ్వక్ మాస్ లుక్‍లో కనిపిస్తూ ఉండటం తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పై మంచి హైప్ ఏర్పడింది.అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ గురించి మరోసారి మేకర్స్ క్లారిటీ ని ఇచ్చారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8వ తేదీ నే విడుదల అవుతుందని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ స్పష్టం చేసింది. 

ఈ మేరకు నేడు (అక్టోబర్ 10) పోస్ట్ చేసింది. నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విడుదల డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 8వ తేదీకి మారింది. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే రూమర్స్ బయటికి వచ్చాయి. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది సితార ఎంటర్‌టైన్మెంట్స్. డిసెంబర్ 8వ తేదీనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల ఉంటుందని తాజా మరో ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

డిసెంబర్ 22 న సలార్ మూవీ విడుదల కావడంతో నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విడుదల తేదీ డిసెంబర్ 8వ తేదీకి వచ్చింది.అలాగే నాని 'హాయ్‍ నాన్న' చిత్రం డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తేదీకి రానుందని సమాచారం.. హాయ్ నాన్న గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన అయితే రానుంది. దీనితో నితిన్, నాని సినిమాల తో విశ్వక్‍సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పోటీ పడేందుకే సిద్ధం అయినట్లు తెలుస్తుంది.మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>