MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodda5dc2c1-8a34-473d-89d9-3c3a6686d280-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodda5dc2c1-8a34-473d-89d9-3c3a6686d280-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటిగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రజాకార్ అనే ఒక సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా పాల్గొన్న అనసూయ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాకు 38 ఏళ్లు వచ్చాయి అంటూ నోరు జారింది. దీంతో అక్కడున్న నటిజన్స్ అందరూ మీరు ఫ్లోలో మీ ఏజ్ చెప్పేసారు అని చెప్పడంతో అనసూయ నవ్వుతో సిగ్గు పడింది. మొత్తానికి అనసూయ కిtollywood{#}anasuya bharadwaj;Hyderabad;Bharatiya Janata Party;Anasuya;Cinemaపొరపాటున తన ఏజ్ ఎంతో చెప్పేసిన అనసూయ?పొరపాటున తన ఏజ్ ఎంతో చెప్పేసిన అనసూయ?tollywood{#}anasuya bharadwaj;Hyderabad;Bharatiya Janata Party;Anasuya;CinemaThu, 12 Oct 2023 16:20:00 GMTటాలీవుడ్ లో హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటిగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రజాకార్ అనే ఒక సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా పాల్గొన్న అనసూయ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాకు 38 ఏళ్లు వచ్చాయి అంటూ నోరు జారింది. దీంతో అక్కడున్న నటిజన్స్ అందరూ మీరు ఫ్లోలో మీ ఏజ్ చెప్పేసారు అని చెప్పడంతో అనసూయ నవ్వుతో సిగ్గు పడింది.

మొత్తానికి అనసూయ కి 38 ఏళ్ళు అని తానే బయటపెట్టేసింది.  ఇంత వయస్సు వచ్చినప్పటికీ అనసూయ క్రేజ్ ఎక్స్పోజింగ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.  అనసూయ చేస్తున్న రజాకార్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా టాలీవుడ్ లో కాంట్రవర్సీ సినిమాగా రాబోతోంది. రాజాకారులు చేసిన అరాచకాల నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమా నుండి బతుకమ్మ పాటను బిజెపి నాయకురాలు డీకే అరుణ విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పాట బాగానే ఆకట్టుకుంటుంది హైదరాబాద్ సంస్థానంలోనే రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని కొన్ని విషయాలను

సినిమా ద్వారా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైన నేపథ్యంలోనే ఇటువంటి సినిమా రావడంతో ఈ సినిమాని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని రిలీజ్ చేయకుండా అడ్డుకుంటాము అని ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అనసూయ రాజకీయ వివాదాస్పద సినిమాల్లో నటిస్తుండడంతో ఆమె అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ ఎంట్రీ పై కూడా అనసూయ క్లారిటీ ఇవ్వడం జరిగింది. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అనే ఒక విలేకరి అడగగా.. రాజకీయం అనేది నావల్ల కాదు అని చెప్పాలంటే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు అని రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది అనసూయ..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>