MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb5837e22-368c-4fce-890a-4e73cece5442-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb5837e22-368c-4fce-890a-4e73cece5442-415x250-IndiaHerald.jpgసౌత్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న తాజాగా మీడియా పై ఫైర్ అయ్యారు. తన సినిమాలపై సినిమాలో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ పై ప్రశ్నలు వేసిన రిపోర్టర్ పై ఫైర్ అయింది తమన్నా. హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలు అడగవద్దు అంటూ ఆ విలేకరిపై మండిపడింది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అసలు విషయం ఏంటి అంటే.. తమన్నా ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అందులో కూడా చాలా హాట్ గా కనిపిస్తూ చాలా ఎక్కువగా బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తోంది తమన్నా. వాటిపై తీవ్ర విమర్శలను సైతం tollywood{#}BEAUTY;shankar;tamannaah bhatia;Press;Heroine;Manam;Yevaru;mediaహాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలు అడగకండి.. రిపోర్టర్ పై రెచ్చిపోయిన తమన్నా..హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలు అడగకండి.. రిపోర్టర్ పై రెచ్చిపోయిన తమన్నా..tollywood{#}BEAUTY;shankar;tamannaah bhatia;Press;Heroine;Manam;Yevaru;mediaThu, 12 Oct 2023 16:00:00 GMTసౌత్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న తాజాగా మీడియా పై ఫైర్ అయ్యారు. తన సినిమాలపై సినిమాలో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ పై ప్రశ్నలు వేసిన రిపోర్టర్ పై ఫైర్ అయింది తమన్నా. హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలు అడగవద్దు అంటూ ఆ విలేకరిపై మండిపడింది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అసలు విషయం ఏంటి అంటే.. తమన్నా ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అందులో కూడా చాలా హాట్ గా కనిపిస్తూ చాలా ఎక్కువగా బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తోంది తమన్నా. వాటిపై తీవ్ర విమర్శలను సైతం ఎదుర్కొంటుంది.

అయితే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న తమన్న ఇదే విషయం పై మళ్లీ తనకి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈమధ్య మీలో బోల్డెన్స్ కాస్త ఎక్కువైనట్టు ఉంది.. అవకాశాలు తగ్గడం వల్లే ఇలాంటి పనులు చేస్తున్నారా.. అంటూ చాలా ఓపెన్ గా ప్రశ్న అడిగేసారూ యాంకర్. ఇక ఆ ప్రశ్నకు తమన్నా తీవ్రస్థాయిలో మండిపడింది. తోచింది రాసినంత ఈజీ కాదు యాక్టింగ్ చేయడం అంటే.. అయినా నాకు అవకాశాలు తగ్గాయి అని మీకు ఎవరు చెప్పారు.. ప్రస్తుతం నేను రోజుకి 18 గంటలు పనిచేస్తున్నాను ఈ విషయం మీకు తెలుసా? ఇంత బిజీగా నేను ముందు ఎప్పుడూ లేను..

నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు.. ప్రవర్తన వేషధారణ అనేవి మనం చేస్తున్న పాత్రను బట్టి ఉంటాయి.. ఏ పాత్ర అయినా నచ్చితేనే చేస్తాను.. ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడమే నా ధర్మం.. హాఫ్ నాలెడ్జ్ ప్రశ్నలు అడగకండి ప్లీజ్.. అంటూ యాంకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమన్న. ప్రస్తుతం తమన్న చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల జైలర్ భోళా శంకర్ వంటి సినిమాలతో తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>