MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-eb540b83-3f36-4f57-982a-78b77621913a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-eb540b83-3f36-4f57-982a-78b77621913a-415x250-IndiaHerald.jpgదర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈయన కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ రెండు మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ముకుంద , బ్రహ్మోత్సవం లాంటి రెండు వరస అపజాయలను అందుకోవడంతో తన క్రేజ్ కాస్త తగ్గింది. ఇకపోతే ఆ తర్వాత ఈ దర్శకుడు Srikanth {#}Brahmotsavam;Mukunda;Seethamma Vakitlo Sirimalle Chettu;gold;srikanth addala;Darsakudu;Director;Cinemaశ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ మూవీ మరో కుర్ర హీరోతో..?శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ మూవీ మరో కుర్ర హీరోతో..?Srikanth {#}Brahmotsavam;Mukunda;Seethamma Vakitlo Sirimalle Chettu;gold;srikanth addala;Darsakudu;Director;CinemaThu, 12 Oct 2023 08:45:00 GMTదర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఈయన కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ రెండు మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ముకుంద , బ్రహ్మోత్సవం లాంటి రెండు వరస అపజాయలను అందుకోవడంతో తన క్రేజ్ కాస్త తగ్గింది.

ఇకపోతే ఆ తర్వాత ఈ దర్శకుడు నారప్ప అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది.  ఈ సినిమాకి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు పెద్దకాపు 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఇంతటితో పూర్తి కాలేదు అని ఈ సినిమాకు కొనసాగింపుగా మరికొన్ని భాగాలు కూడా రాబోతున్నాయి అని ఈ దర్శకుడు ప్రకటించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం విడుదల అయిన పేదకాపు పార్ట్ 1 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

దీనితో శ్రీకాంత్ అడ్డాల పెదకాపు పార్ట్ 2 మూవీ ని రూపొందించాలి అనే ఆలోచనను విరమించుకున్నట్లు మరో కొత్త హీరోతో సినిమా చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ దర్శకుడు ఓ కుర్ర హీరోకు ఓ ఫ్యామిలీ స్టొరీ చెప్పినట్లు ప్రస్తుతం దాని మీదే పని చేస్తున్నట్లు అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సైడ్ వ్యూలో అలరిస్తున్న సంయుక్త మీనన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>