Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja77967821-9a18-4527-8e89-319c9a8d5150-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja77967821-9a18-4527-8e89-319c9a8d5150-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. సినిమాను పాన్ ఇండియా వైడ్ గా ఈ నెల 20న రిలీజ్ ఫిక్స్ చేశారు. దసరా బరిలో బాలయ్య భగవంత్ కేసరి వస్తుండగా ఆయనకు పోటీగా టైగర్ నాగేశ్వర రావు దిగుతున్నాడు. సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలుRaviteja{#}vamsi;Kesari;Vijayadashami;abhishek;Dussehra;Dalapathi;Joseph Vijay;Ravi;ravi teja;Mass;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;Heroine;India;Cinemaటైగర్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న రన్ టైం..!టైగర్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న రన్ టైం..!Raviteja{#}vamsi;Kesari;Vijayadashami;abhishek;Dussehra;Dalapathi;Joseph Vijay;Ravi;ravi teja;Mass;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;Heroine;India;CinemaThu, 12 Oct 2023 07:53:00 GMTమాస్ మహరాజ్ రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. సినిమాను పాన్ ఇండియా వైడ్ గా ఈ నెల 20న రిలీజ్ ఫిక్స్ చేశారు. దసరా బరిలో బాలయ్య భగవంత్ కేసరి వస్తుండగా ఆయనకు పోటీగా టైగర్ నాగేశ్వర రావు దిగుతున్నాడు. సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక ఈ సినిమా నుంచి మరో న్యూస్ ఇప్పుడు మాస్ రాజా ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తుంది. సినిమా రన్ టైం బాగా ఎక్కువ ఉందని ఏమాత్రం తేడా కొట్టినా అది సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. అది నిజమే. ఎందుకంటే రన్ టైం ఎక్కువ ఉంటే సినిమాలు ఫలితాలు తేడా కొట్టేస్తాయి. టైగర్ నాగేశ్వర రావు సినిమా దాదాపు 3 గంటల 1 నిమిషం 39 సెకన్స్ ఉందట.

టైటిల్స్ క్రెడిట్స్ తో పాటు ఇది టోటల్ రన్ టైం అని తెలుస్తుంది. మరి ఇది ఎలా మ్యానేజ్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. రన్ టైం విషయంలో మాస్ రాజా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. తప్పకుండా సినిమా ఆ రేంజ్ కి తగినట్టే ఉంటుందని అంటున్నారు. రవితేజ సరసన ఈ సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించింది. సినిమా మీద రవితేజ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. రవితేజ, బాలకృష్ణ మాత్రమే కాదు దసరా బరిలో దళపతి విజయ్ లియో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. లోకేష్ కనకరాజ్ ని కూడా తక్కువ అంచనా వేయలేం కాబట్టి దసరాకి ఈ 3 సినిమాల మధ్య గట్టి ఫైట్ జరుగుతుందని చెప్పొచ్చు.

 



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో సైడ్ వ్యూలో అలరిస్తున్న సంయుక్త మీనన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>