Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gambhirb74d0bd5-690c-4b83-9881-4c872ce9d7f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gambhirb74d0bd5-690c-4b83-9881-4c872ce9d7f5-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లలో ఒకటిగా కొనసాగుతుంది టీమిండియా. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచ క్రికెట్లో ఉన్న మిగతా జట్ల ఆటగాళ్లతో పోల్చి చూస్తే.. ఇక అటు భారత ఆటగాళ్లకే బీసీసీఐ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలాంటి పటిష్టమైన టీమ్ ఇండియా వరల్డ్ కప్ లు గెలవడంలో మాత్రం గత కొంతకాలం నుంచి తడబడుతుంది అని చెప్పాలి. అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీలో గెలిచిన వరల్డ్ కప్ తప్ప.. ఇప్పటివరకు టీమిండియా ఒక్క వరల్డ్ కప్ లో కూడా సత్తా చాట లేకపోయింది. వరల్డ్ కప్ ప్రారంభమైన మొదట్లోGambhir{#}MS Dhoni;Gautam Gambhir;gautham new;BCCI;gautham;World Cup;Indiaటీమిండియా.. ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి కారణం అదే : గంభీర్టీమిండియా.. ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి కారణం అదే : గంభీర్Gambhir{#}MS Dhoni;Gautam Gambhir;gautham new;BCCI;gautham;World Cup;IndiaThu, 12 Oct 2023 13:00:00 GMTవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లలో ఒకటిగా కొనసాగుతుంది టీమిండియా. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచ క్రికెట్లో ఉన్న మిగతా జట్ల ఆటగాళ్లతో పోల్చి చూస్తే.. ఇక అటు భారత ఆటగాళ్లకే బీసీసీఐ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలాంటి పటిష్టమైన టీమ్ ఇండియా వరల్డ్ కప్ లు గెలవడంలో మాత్రం గత కొంతకాలం నుంచి తడబడుతుంది అని చెప్పాలి. అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీలో గెలిచిన వరల్డ్ కప్ తప్ప.. ఇప్పటివరకు టీమిండియా ఒక్క వరల్డ్ కప్ లో కూడా సత్తా చాట లేకపోయింది.


 వరల్డ్ కప్ ప్రారంభమైన మొదట్లో మంచి ప్రదర్శనలు చేస్తూ పరవాలేదు అనిపించినప్పటికీ.. కీలకమైన నాకౌట్ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసి ఇక భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఇంటి బాట పడుతూ వస్తుంది టీమిండియా. అయితే పటిష్టమైన బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ విభాగం ఉన్నప్పటికీ ఎందుకో  టీమిండియా ఇలా వరల్డ్ కప్లో గెలవలేక పోతుంది అనే విషయం గురించి భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా మాట్లాడే గంభీర్ ఇప్పుడు తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.



 సెంచరీల కోసం పాకులాడటం వ్యక్తిగత గణాంకాల కోసం ఆటగాళ్లు ఆడటం వల్లే భారత్ ఐసీసీ టోర్నీలు గెలవలేక పోతుంది అంటూ టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏ ఆటగాడు అయినా సరే 40 రన్స్ చేసిన లేదా 140 రన్స్ చేసిన చివర్లో జట్టు గెలిచిందా లేదా అనేది ముఖ్యం. ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్లు వ్యక్తిగత గణాంకాల కోసం ఆడుతున్నారని దానివల్ల ఎన్నో ఏళ్లుగా భారత్ ఒక్క ఐసిసి ట్రోఫీ కూడా గెలవలేకపోతుందని చెప్పుకొచ్చాడు. సెంచరీ చేసామా అర్థ సెంచరీ చేసామా అన్నది కాదు మ్యాచ్లో చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపించామా లేదా అనేది ముఖ్యం భారత ఆటగాళ్లలో దురదృష్టవశాత్తు అలాంటిది ఎక్కడ కనిపించడం లేదు అంటే చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>