MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodefcb71cc-9d97-4e4f-8bd2-dfea47f13c24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodefcb71cc-9d97-4e4f-8bd2-dfea47f13c24-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత నాగచైతన్య. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ అనూహ్యంగా విడిపోయారు. విడాకులు తీసుకుని చాలా కాలమే అవుతున్నప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని నాగచైతన్య కానీ సమంత కానీ పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం సమంతా దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత కొన్నాళ్లపాటు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయింది. అందుకేtollywood{#}Naga Chaitanya;prema;Samantha;American Samoa;marriage;Love;Husband;Dubai;Chaitanya;Raccha;media;News‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?tollywood{#}Naga Chaitanya;prema;Samantha;American Samoa;marriage;Love;Husband;Dubai;Chaitanya;Raccha;media;NewsThu, 12 Oct 2023 16:40:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత నాగచైతన్య. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ అనూహ్యంగా విడిపోయారు. విడాకులు తీసుకుని చాలా కాలమే అవుతున్నప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని నాగచైతన్య కానీ సమంత కానీ పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం సమంతా దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత కొన్నాళ్లపాటు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయింది.

 అందుకే మొన్నటి వరకు అమెరికా వెళ్లిన సమంతా ఇప్పుడు దుబాయ్ వీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంతకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే సమంత తన మాజీ భర్త నాగచైతన్య కోసం వేయించుకున్న టాటూ ను తొలగించింది అన్న వార్తలు వినబడుతున్నాయి. సమంత నాగచైతన్య లది ప్రేమ వివాహం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని ఏళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చైతన్య ప్రేమకు గుర్తుగా తన శరీరంపై మూడు టాటులనే వేయించుకుంది సమంత.

అందులో ఒకటి చేతి మణికట్టు వద్ద మరొకటి మెడ వెనక మూడవది నడుము పైభాగం దగ్గర వేయించుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఈ టాటూల విషయాలు సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. సమంత నాగచైతన్య గుర్తులను తొలగిస్తుందా లేదా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారమే జరిగింది. కానీ సమంత మాత్రం విడాకులు తర్వాత కూడా నాగచైతన్య టాటులోని అలాగే ఉంచుకుంది. అయితే తాజాగా సమంత పింక్ సారీ లో చేసిన ఫోటో షూట్ కి సంబంధించిన తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఇందులో సమంత తన నడుము పై' చై 'అనే టాటూ కనిపించడం లేదు. దీంతో సమంత ఆ టాటూ ను తొలగించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>