ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/ap-cm-jaganmohan-reddyf07812e7-428a-4ef6-b678-c24a69769839-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/ap-cm-jaganmohan-reddyf07812e7-428a-4ef6-b678-c24a69769839-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలలోకి సేవలు తీసుకువెళ్లడానికి ఇప్పటికే ఎన్నో పథకాలను సేవలను సైతం తీసుకురావడం జరిగింది.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే సచివాలయాల ద్వారా పలు సేవలను అందిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష ,జగన్ అన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. మూడు నెలల క్రితం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వాలంటీర్లు చేపట్టిన లక్ష 6AP;CM;JAGANMOHAN REDDY{#}Andhra Pradesh;Government;Reddy;CMఏపీలో పథకాల కోసం మరొక గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సీఎం..!!ఏపీలో పథకాల కోసం మరొక గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సీఎం..!!AP;CM;JAGANMOHAN REDDY{#}Andhra Pradesh;Government;Reddy;CMThu, 12 Oct 2023 15:51:00 GMTఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలలోకి సేవలు తీసుకువెళ్లడానికి ఇప్పటికే ఎన్నో పథకాలను సేవలను సైతం తీసుకురావడం జరిగింది.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే సచివాలయాల ద్వారా పలు సేవలను అందిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష ,జగన్ అన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. మూడు నెలల క్రితం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వాలంటీర్లు చేపట్టిన లక్ష 60 వేల కుటుంబాలకు సందర్శించేలా పలు రకాల కార్యక్రమాన్ని చేపట్టారు.



అయితే ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సైతం అందించడం జరిగింది..క్యాస్ట్, బర్త్ ,డెత్, ఫ్యామిలీ రేషన్ కార్డు అంటు రకరకాల ప్రభుత్వ సేవలను ఇంటి దగ్గరికి అందించారు. దీని ద్వారా ప్రజలకు ఆయా సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండానే ప్రభుత్వమే అందుకు తగ్గ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సురక్ష ద్వారా మరొకసారి ఇంటింటికి తిరుగుతూ వైద్య పరంగా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోబోతున్నట్లుగా తాజాగా ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది.


రాష్ట్రంలో ఎక్కువగా ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను సైతం ప్రభుత్వం గుర్తించి పథకాల కోసం సర్టిఫికెట్లకు ప్రభుత్వ కార్యాలయంలో  జారీ చేసేటువంటి పలు రకాల సర్టిఫికెట్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండడంతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పథకాల అర్హతకు కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కువగా అవసరం ఉన్నదని చాలా సందర్భాలలో కొత్త సర్టిఫికెట్లు కావాలంటూ అధికారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించి ఒకసారి కుల ధ్రువా పత్రలను తీసుకుంటే శాశ్వతంగా చెల్లుబాటు అయ్యేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అన్ని శాఖలు పరిగణంలోకి తీసుకోవాలని తెలియజేసింది. అంతేకాకుండా ఈ సర్టిఫికెట్లను డిజిటలాకర్లలో కూడా అందుబాటులో ఉంచేలా జీవో నెంబర్ను తీసుకురావడం జరిగింది .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

‘చై' ని చెరిపేసి సమంత.. అక్కడ ఆ టాటూ మిస్సింగ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>