MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya0395bca9-5565-4b9b-8aa5-9f66e131cdc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya0395bca9-5565-4b9b-8aa5-9f66e131cdc2-415x250-IndiaHerald.jpgవరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కంచే మూవీ తో తెలుగు నాట మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ నటి ఎప్పటికప్పుడు సినిమాల్లో నటిస్తూ వస్తున్నప్పటికీ భారీ విజాయలు మాత్రం ఈ నటికి దక్కలేదు. అలాంటి తరుణంలోనే ప్రగ్యా "అఖండ* సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు లో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కాకపPragya{#}Yashasvi Jaiswal;Car;Pink;Kick;Box office;BEAUTY;Telugu;Cinema;mediaమరోసారి అదిరిపోయే రేంజ్ లో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్..!మరోసారి అదిరిపోయే రేంజ్ లో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్..!Pragya{#}Yashasvi Jaiswal;Car;Pink;Kick;Box office;BEAUTY;Telugu;Cinema;mediaWed, 11 Oct 2023 15:00:00 GMTవరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కంచే మూవీ తో తెలుగు నాట మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ నటి ఎప్పటికప్పుడు సినిమాల్లో నటిస్తూ వస్తున్నప్పటికీ భారీ విజాయలు మాత్రం ఈ నటికి దక్కలేదు. అలాంటి తరుణంలోనే ప్రగ్యా "అఖండ* సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు లో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు.

 కాకపోతే అఖండ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ బ్యూటీ కి మాత్రం అదేరిపోయి రేంజ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఏ స్థాయిలో అయితే తన అందాలతో ప్రేక్షకులకి కిక్ ఎక్కిస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ అదే రేంజ్ లో తన అందాలను కొర్ర కారు ప్రేక్షకులకు అలరిస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రాగా అందులో చాలా వరకు ఫుల్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హాట్ బ్యూటీ ప్రగ్య అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో పింక్ కలర్ "బ్రా" ను వేసుకుని తన నడుము అందాలు మరియు తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"లియో" తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>