MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-fa5c56df-ed02-491d-95b7-20200250e563-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-fa5c56df-ed02-491d-95b7-20200250e563-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మొదటగా అతడు అనే మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో ఖలేజా అనే సినిమా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులను అద్భుతమైన అలరిస్తూ వస్తుంది. ఇకపోతే ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రూపొందిన రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో విరి కాంబినేషన్ లో మూడవ మూవీMahesh {#}choudary actor;mahesh babu;sree;thaman s;trivikram srinivas;Dussehra;Makar Sakranti;Guntur;Vijayadashami;Khaleja;Athadu;Audience;Music;Cinema;Heroine;January"గుంటూరు కారం" ఫస్ట్ సింగిల్ విడుదల అప్పుడే..?"గుంటూరు కారం" ఫస్ట్ సింగిల్ విడుదల అప్పుడే..?Mahesh {#}choudary actor;mahesh babu;sree;thaman s;trivikram srinivas;Dussehra;Makar Sakranti;Guntur;Vijayadashami;Khaleja;Athadu;Audience;Music;Cinema;Heroine;JanuaryWed, 11 Oct 2023 13:35:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మొదటగా అతడు అనే మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో ఖలేజా అనే సినిమా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులను అద్భుతమైన అలరిస్తూ వస్తుంది. ఇకపోతే ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రూపొందిన రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో విరి కాంబినేషన్ లో మూడవ మూవీ ఎప్పుడు రూపొందుతోందా అని ఎంతో మంది ప్రేక్షకులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.

 ఇక ఆ ఎదురు చూపులకు పులిస్టాప్ వేసేలా వీరి కాంబినేషన్ లో కొన్ని రోజుల క్రితమే గుంటూరు కారం అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రారంభం అయింది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. శ్రీ లీల , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

 ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క మొదటి పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ లోని మొదటి పాటను ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"లియో" తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>