MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money8cd805c3-1044-4f89-9e3d-70e56c67cabe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money8cd805c3-1044-4f89-9e3d-70e56c67cabe-415x250-IndiaHerald.jpgతాజాగా మహిళలు చాలామంది డబ్బులను సరైన విధంగా ఇన్వెస్ట్ చేయడానికి రకరకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో ఈ పథకాలు తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుండడంతో ఈ స్కీమ్స్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా వారికోసం ఒక మంచి స్కీం అమలులోకి తీసుకొచ్చింది ఉమెన్ హానర్స్ సర్వింగ్ సర్టిఫికెట్ స్కీం ఇప్పుడు అమలు అవుతుంది. ఇందులో మహిళలు ఎవరైనా సరే డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. మహిళా లేదా మైనర్ బాలిక పేరు మీద ఈ పథకం కింద ఖాతా తెరిMONEY{#}central governmentMoney: మహిళలకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే..!Money: మహిళలకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే..!MONEY{#}central governmentWed, 11 Oct 2023 11:00:00 GMTతాజాగా మహిళలు చాలామంది డబ్బులను సరైన విధంగా ఇన్వెస్ట్ చేయడానికి రకరకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎక్కువ సంఖ్యలో ఈ పథకాలు తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుండడంతో ఈ స్కీమ్స్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా వారికోసం ఒక మంచి స్కీం అమలులోకి తీసుకొచ్చింది ఉమెన్ హానర్స్ సర్వింగ్ సర్టిఫికెట్ స్కీం ఇప్పుడు అమలు అవుతుంది. ఇందులో మహిళలు ఎవరైనా సరే డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.

మహిళా లేదా మైనర్ బాలిక పేరు మీద ఈ పథకం కింద ఖాతా తెరిచే అవకాశం ఉండగా.. గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ఈ పథకంలో డబ్బులను డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండు సంవత్సరాల కాలం వ్యవధితో ఈ స్కీమ్ లో డబ్బులను డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం  ఈ పథకం పైన 7.5% వడ్డీ కూడా లభిస్తుంది.పన్ను  మినహాయింపు ప్రయోజనాల తో పాటు అధిక వడ్డీని కూడా పొందవచ్చు. ఇక్కడ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ ల కంటే కొన్ని అదనపు ప్రయోజనాలను ఈ స్కీం ద్వారా పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇందులో మీరు కనీసం వెయ్యి రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయాలి.

రెండు సంవత్సరాల పాటు ఈ పథకం లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే.. రూ.32,000 వడ్డీ లభిస్తోంది. ఈ పథకం గురించి ఏవైనా సందేహాలు ఉంటే దగ్గర్లో ఉన్న బ్యాంకు బ్రాంచ్ లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకం గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే మహిళలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు. ఇలాంటి పథకాల వల్ల మహిళలకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలవర పెడుతున్న సీక్వెల్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>