MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood66d5f7f6-75f0-4b92-8306-0f9e2ef00cb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood66d5f7f6-75f0-4b92-8306-0f9e2ef00cb6-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. సినీ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా కూడా అందులో కచ్చితంగా సుమ ఉండాల్సిందే. స్టార్ హీరోస్ సినిమాల దగ్గర నుండి యంగ్ హీరోల సినిమాల ఈవెంట్ వరకు అన్నిట్లో సుమా కనిపిస్తుంది.. సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నారు. అగ్ర హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల్లోనూ ప్రముఖ పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వీరి వారసుడు రోషన్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. గతంలో 'నిర్మల కాన్వెంట్' అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రోషన్ ఇప్పుడు tollywood{#}Varasudu;Love Story;Husband;Nani;roshan;suma;suma kanakala;Event;Audience;Love;Rajamouli;Telangana;Cinema;Tollywood;Heroineమొదటి సినిమాకే ఘాటు లిప్ లాక్, బూతు డైలాగ్స్ తో రెచ్చిపోయిన యాంకర్ సుమ కొడుకు!మొదటి సినిమాకే ఘాటు లిప్ లాక్, బూతు డైలాగ్స్ తో రెచ్చిపోయిన యాంకర్ సుమ కొడుకు!tollywood{#}Varasudu;Love Story;Husband;Nani;roshan;suma;suma kanakala;Event;Audience;Love;Rajamouli;Telangana;Cinema;Tollywood;HeroineWed, 11 Oct 2023 20:55:00 GMTఈవెంట్ జరిగినా కూడా అందులో కచ్చితంగా సుమ ఉండాల్సిందే. స్టార్ హీరోస్ సినిమాల దగ్గర నుండి యంగ్ హీరోల సినిమాల ఈవెంట్ వరకు అన్నిట్లో సుమా కనిపిస్తుంది.. సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నారు. అగ్ర హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల్లోనూ ప్రముఖ పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వీరి వారసుడు రోషన్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. గతంలో 'నిర్మల కాన్వెంట్' అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రోషన్ ఇప్పుడు 'బబుల్ గమ్'(Bubble Gum) అనే మూవీతో టాలీవుడ్ కి హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. 

రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ఇదొక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైండర్ మూవీ అని ఫస్ట్ లుక్ తో మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ ఫస్ట్ లుక్ ని రాజమౌళి విడుదల చేయడంతో ఈ సినిమాకి ఇండస్ట్రీలో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. నాని విడుదల చేసిన 'బబుల్ గమ్' టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో రోషన్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాలోనే హీరోయిన్ కి ఏకంగా ఘాటుగా లిప్ లాక్ కూడా ఇచ్చేశాడు. టీజర్ చూస్తుంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో

 ఈ మూవీ ఉండబోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఒక రిచ్ గర్ల్ అండ్ పూర్ బాయ్ మధ్య సాగే లవ్ స్టోరీని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. టీజర్ లో రోషన్ కనకాల తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ లో రోషన్ డైలాగ్స్ హైలెట్గా నిలిచాయి. "నిన్ను డ్రాప్ చేస్తా, పికప్ చేస్తా, నువ్వు పలు తోముకోకపోయినా వచ్చి ముద్దు పెడతా" అంటూ టీజర్ లో రోషన్ చెప్పిన డైలాగ్ కూడా యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ఇంకా చెప్పాలంటే టీజర్ లో భారీగా బూతు డైలాగులు కూడా ఉన్నాయి. టీజర్ లో వాటిని మ్యూట్ చేయకుండా చూపించారు. మరి సినిమాలో కూడా అలాగే చూపిస్తారా?? లేదా అనేది చూడాలి. మొత్తంగా 'బబుల్ గమ్' టీజర్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వింటేజ్ లుక్ లో బికినీ అందాలతో రచ్చ చేస్తున్న లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>