EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganf816bbea-9ea9-4da4-b64e-52b868e99fd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganf816bbea-9ea9-4da4-b64e-52b868e99fd5-415x250-IndiaHerald.jpgజగన్ వణికిపోయాడు. 17 ఏ విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదు. అడగడానికి భయమేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టు ల్లో ఏపీ గవర్నర్, జస్టిస్ నజీర్ సేవలందించారు. కాబట్టి ఈ కేసులో డొల్లతనం ఆయనకు తెలుసు. అందుకనే ఈ విషయంలో ప్రభుత్వం రాజభవన్ వరకు వెళ్లలేదు. 2018లోనే ఏసీబీ దీనిపై విచారణ చేపట్టింది. అప్పటికి అమల్లో ఉన్న 17 ఏ నేర సమయం గురించి కేంద్రం ప్రస్తావించలేదు. కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న సర్కారు అని ఏపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా రాస్తున్న కథనాలు ఇవి. చంద్రబాబు కేసు విషయంలో కొన్ని సందేహాలు తలెత్తjagan{#}Andhra Pradesh;Governor;Supreme Court;June;CM;Government;Anti-Corruption Bureau;YCP;Jagan;Congress;media;CBN;Smart phoneసుప్రీంలో బాబు కేసు.. జగన్ భయపడ్డాడా?సుప్రీంలో బాబు కేసు.. జగన్ భయపడ్డాడా?jagan{#}Andhra Pradesh;Governor;Supreme Court;June;CM;Government;Anti-Corruption Bureau;YCP;Jagan;Congress;media;CBN;Smart phoneWed, 11 Oct 2023 11:00:00 GMTజగన్ వణికిపోయాడు. 17 ఏ విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదు. అడగడానికి భయమేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టు ల్లో ఏపీ గవర్నర్, జస్టిస్ నజీర్ సేవలందించారు.  కాబట్టి ఈ కేసులో డొల్లతనం ఆయనకు తెలుసు. అందుకనే ఈ విషయంలో ప్రభుత్వం రాజభవన్ వరకు వెళ్లలేదు. 2018లోనే ఏసీబీ దీనిపై విచారణ చేపట్టింది. అప్పటికి అమల్లో ఉన్న 17 ఏ నేర సమయం గురించి కేంద్రం ప్రస్తావించలేదు.  కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న సర్కారు అని ఏపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా రాస్తున్న కథనాలు ఇవి.


చంద్రబాబు కేసు విషయంలో కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాతే కేసు విచారించాలి అంటే గవర్నర్ అనుమతి అవసరం లేదు. రాష్ట్ర స్పీకర్ అనుమతి చాలు.  ఎందుకంటే ఆయన ఇప్పుడు మాజీ సీఎం కాబట్టి.  17 ఏ జులై లో అమల్లోకి వచ్చింది. కానీ ఈ కేసు విచారణ జూన్ లోనే ప్రారంభమైంది. చంద్రబాబుకి 17ఏ వర్తించదు అనేది ప్రభుత్వం తరఫున లాయర్ల వాదన.


అయితే ఈ కేసు అవినీతి అంతా పక్కదారి పట్టించడానికే 17 ఏ ను తీసుకువచ్చారనేది ప్రతిపక్షాల ఆరోపణ. గతంలోను ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి సీఎం గా ఉన్న నా ఫ్యోన్ ట్యాప్ చేస్తారా.. నాకు ఏసీబీ ఉంది. మీ సంగతి చూస్తా. అనుమతి లేకుండా ఫోన్ ట్యాప్ ఎలా చేస్తారు అంటూ మాట్లాడారు. ఇప్పుడు అదే జరుగుతుంది అని వారు ఆరోపిస్తున్నారు.


మరో విషయానికొస్తే జగన్ భయపడతారా.. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లు ఉంటదని తెలిసినా కేంద్రంతో విభేదించారు. అలాగే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను తీసుకొని పార్టీని బలహీన పరిచే ప్రయత్నం చేస్తేనే తగ్గలేదు.  కేసులు పెట్టించి వైసీపీ పీనే తీసేద్దామని చూసినా బెదరలేదు. అప్పుడే భయపడని జగన్ ఇప్పుడు భయపడతాడని ప్రజలు కాదు ఎల్లో మీడియా కూడా అనుకోదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలవర పెడుతున్న సీక్వెల్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>