MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-movie-latest-update-news568007da-b590-46f7-938a-c95053295299-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-movie-latest-update-news568007da-b590-46f7-938a-c95053295299-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ కాంబినేషన్ లో ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాలో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ , చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ... అంజRam Charan {#}Kiara Advani;anjali;shankar;srikanth;surya sivakumar;GEUM;Sri Venkateshwara Creations;king;India;Pawan Kalyan;News;thaman s;Dussehra;Vijayadashami;producer;Producer;Music;Heroine;Darsakudu;Director;Cinema;sunil"గేమ్ చేంజర్" ఫస్ట్ సాంగ్ విడుదల ఎప్పుడో తెలుసా..?"గేమ్ చేంజర్" ఫస్ట్ సాంగ్ విడుదల ఎప్పుడో తెలుసా..?Ram Charan {#}Kiara Advani;anjali;shankar;srikanth;surya sivakumar;GEUM;Sri Venkateshwara Creations;king;India;Pawan Kalyan;News;thaman s;Dussehra;Vijayadashami;producer;Producer;Music;Heroine;Darsakudu;Director;Cinema;sunilWed, 11 Oct 2023 15:10:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ కాంబినేషన్ లో ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాలో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ లో కియారా అద్వానీ , చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ... అంజలి , శ్రీకాంత్ ,  సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. కాకపోతే ఇప్పటివరకు ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ నుండి ఓ సాంగ్ లిక్ అయిన విషయం మనకు తెలిసిందే.  లీక్ అయిన ఈ మూవీ లోని సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని మొదటి సింగ్ ను ఈ చిత్ర బృందం ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ త్వరలోనే ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"లియో" తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>