MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7cf0b2cd-d7f7-4f08-8721-8b67f34b4261-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7cf0b2cd-d7f7-4f08-8721-8b67f34b4261-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 'బబుల్ గమ్'(Bubble Gum) అనే న్యూ ఏజ్ లవ్ స్టోరీ ద్వారా రోషన్ కనకాల హీరోగా లాంచ్ అవుతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎస్. ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా.. మంగళవారం ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ మేరకు హైదరాబాదులో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ లాంచ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరై తన చేతుల tollywood{#}rajeev;rajiv kanakala;vedhika;Manam;raja;Love Story;Nani;roshan;suma;suma kanakala;Event;media;Hero;Posters;Rajamouli;Cinema;tuesday;Tollywoodకొడుకు లిప్ లాక్ సీన్ పై రాజీవ్ కనకాల కామెంట్..!!కొడుకు లిప్ లాక్ సీన్ పై రాజీవ్ కనకాల కామెంట్..!!tollywood{#}rajeev;rajiv kanakala;vedhika;Manam;raja;Love Story;Nani;roshan;suma;suma kanakala;Event;media;Hero;Posters;Rajamouli;Cinema;tuesday;TollywoodWed, 11 Oct 2023 20:35:00 GMTటాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  'బబుల్ గమ్'(Bubble Gum) అనే న్యూ ఏజ్ లవ్ స్టోరీ ద్వారా రోషన్ కనకాల హీరోగా లాంచ్ అవుతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎస్. ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా.. మంగళవారం ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. ఈ మేరకు హైదరాబాదులో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ లాంచ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరై తన చేతుల మీదుగా టీజర్ ను విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఈవెంట్ కు రోషన్ కనకాల తల్లి సుమా యాంకరింగ్ చేయడం

 విశేషం. అయితే ఈ ఈవెంట్లో రోషన్ తండ్రి రాజీవ్ కనకాల సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.." నా కొడుకు సినిమా టీజర్ ని  లాంచ్ చేయడానికి వచ్చిన హీరో నాని కి కృతజ్ఞతలు. మా అబ్బాయిని, ఈ టీజర్ ను ఇంత గ్రాండ్ గా లాంచ్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఇప్పటివరకు రాజీవ్ కనకాల అని పిలువగానే కనకల వినబడింది కదా అని వేదిక మీదికి పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడిని. ఇప్పుడు రోషన్ కనకాల అని పిలువగానే నన్నే పిలుస్తున్నారేమో అని లేచాను. కానీ ఆ తర్వాత నన్ను కాదులే అని అలా కూర్చుండిపోయా. రోషన్ కీప్ ఇట్ అప్. చాలా బాగా చేశావు. టీజర్ లో చూసి నువ్వు ఇంకా బాగా చేసి ఉంటావని అనుకుంటున్నాను. 

టీజర్ లో లాస్ట్ షాట్ చూసి.." అని చిన్న చిరునవ్వు చిందిస్తూ రాజీవ్ కనకాల అలా ఉండిపోయారు. వెంటనే ఈవెంట్ లో ఉన్న వాళ్లంతా అరవడం మొదలుపెట్టారు. దాంతో రాజీవ్ దగ్గరికి వచ్చిన సుమ.." కొన్ని మనం మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా పద" అంటూ పక్కకు లాక్కెళ్లారు. మళ్లీ అందరూ అరిచారు. "సరే అలాగే జనరల్ గా వాళ్లకు అనిపించింది నేను చెప్పాను. అవునా? కాదా" అని రాజీవ్ కనకాల అనగానే మళ్లీ అందరూ అరిచారు. వెంటనే సుమ మాట్లాడుతూ.." చూడు నేను మనసు గట్టిగా చేసుకుని ఉండట్లేదా? నేను ఇందాకే చూశాను. పద వెళ్దాం" అని రాజీవ్ చేయి పట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. "ఇంకా మనం ఏమేమి చూడడానికి మిగులుందో. ఇది టీజర్ మాత్రమే" అని చివర్లో సుమ నవ్వుతూ అన్నారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వింటేజ్ లుక్ లో బికినీ అందాలతో రచ్చ చేస్తున్న లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>