HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-healthed9a03d3-3dfc-4bf0-8edc-23be8c00db6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-healthed9a03d3-3dfc-4bf0-8edc-23be8c00db6f-415x250-IndiaHerald.jpgగతంలో చిన్న వయసులో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు పని భారం కారణంగా ఈ సమస్య బాగా పెరిగిపోతోంది. ఈమధ్య కాలంలో గుండెపోటు కారణంగా మరణాల రేటు చాలా పెరిగింది.మనం కొన్ని అలవాట్లను అలవర్చుకుని, కొన్నింటికి దూరంగా ఉంటే మన ఆరోగ్యం ఖచ్చితంగా చాలా మెరుగుపడుతుంది.ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం అనేది ఖచ్చితంగా చాలా అవసరం. మీరు గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా జంక్ ఫుడ్ తినడం మానేయండి. ప్యాక్ చేసిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం,Heart Health{#}vegetable market;Red;Fish;Heartచిన్న వయసులో గుండెపోటు రాకుండా ఇలా చెయ్యండి?చిన్న వయసులో గుండెపోటు రాకుండా ఇలా చెయ్యండి?Heart Health{#}vegetable market;Red;Fish;HeartWed, 11 Oct 2023 21:21:30 GMTగతంలో చిన్న వయసులో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు పని భారం కారణంగా ఈ సమస్య బాగా పెరిగిపోతోంది. ఈమధ్య కాలంలో గుండెపోటు కారణంగా మరణాల రేటు చాలా పెరిగింది.మనం కొన్ని అలవాట్లను అలవర్చుకుని, కొన్నింటికి దూరంగా ఉంటే మన ఆరోగ్యం ఖచ్చితంగా చాలా మెరుగుపడుతుంది.ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం అనేది ఖచ్చితంగా చాలా అవసరం. మీరు గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా జంక్ ఫుడ్ తినడం మానేయండి. ప్యాక్ చేసిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, రెడ్ మీట్ ఇంకా వేయించిన వస్తువులకు దూరంగా ఉండండి. గుండె సంరక్షణ కోసం తాజా పండ్లు, కూరగాయలు ఇంకా చేపలు వంటి ఆహారాలు తీసుకోవాలి.


అనవసర ఆలోచనలకు చాలా దూరంగా ఉండండి. మీరు గుండెపోటు ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రిలేషన్ షిప్ టెన్షన్ ఇంకా వర్క్ టెన్షన్ వల్ల మీకు గుండెపోటు రావచ్చు. అతిగా ఆలోచించడం మానుకోండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి.ఎంత బిజీగా ఉన్నా కూడా వ్యాయామానికి సమయం కేటాయించాలి. 8-10 గంటలు ఒకే చోట కూర్చోవడం వల్ల ఖచ్చితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామం కోసం ఖచ్చితంగా కొంత సమయం కేటాయించండి. అందుకు సమయం లేకపోతే ఖచ్చితంగా నడవాలి. నడక అనేది చాలా మంచి వ్యాయామం.అలాగే ధూమపానం, మద్యం సేవించడం గుండె ఆరోగ్యాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఇక ఈ చెడు అలవాట్లను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. మీకు ఈ రకమైన వ్యసనాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఇలా చిన్న వయస్సులోనే ఎలాంటి గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వింటేజ్ లుక్ లో బికినీ అందాలతో రచ్చ చేస్తున్న లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>