MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddddbd27a-eb6e-4ae3-a47b-92465b1dedc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddddbd27a-eb6e-4ae3-a47b-92465b1dedc6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలా గెటప్ శ్రీను సత్యం రాజేష్ బాలాదిత్య ప్రధాన పాత్రలో వచ్చిన మా ఊరి పొలిమేర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఓటిటిలో విడుదలైన ఈ సినిమా సంచలనాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కి ఆడియన్స్ తెగ భయపడిపోయారు. అంతలా ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మంచి కంటెంట్, కొత్త కాన్సెప్ట్స్, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ని తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ tollywood{#}baladitya;getup srinu;satyam rajesh;Audience;November;Posters;Telugu;Cinema'మా ఊరి పొలిమేర-2' రిలీజ్ డేట్ ఫిక్స్..!!'మా ఊరి పొలిమేర-2' రిలీజ్ డేట్ ఫిక్స్..!!tollywood{#}baladitya;getup srinu;satyam rajesh;Audience;November;Posters;Telugu;CinemaWed, 11 Oct 2023 19:55:00 GMTసత్యం రాజేష్ బాలాదిత్య ప్రధాన పాత్రలో వచ్చిన మా ఊరి పొలిమేర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఓటిటిలో విడుదలైన ఈ సినిమా సంచలనాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కి ఆడియన్స్ తెగ భయపడిపోయారు. అంతలా ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మంచి కంటెంట్, కొత్త కాన్సెప్ట్స్, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ని తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ఈ సినిమా ద్వారా మరోసారి రుజువయింది. హాట్ స్టార్  ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 'మా ఊరి పొలిమేర' మూవీకి

 ఆడియన్స్ మౌత్ టాక్ బాగా ప్లస్ అయింది. ఆ మౌత్ టాక్ వల్లే సినిమా మీద అందరి దృష్టి పడడంతో ఓటీటీలో ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దాదాపు సినీ లవర్స్ అందరూ హాట్ స్టార్ లో ఈ మూవీని చూశారు. సినిమా అంతా ఒకెత్తు అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్ కి అందరూ షాక్ అయ్యారు. సత్యం రాజేష్ మెయిన్ విలన్ అని చూపించే సీన్ సినిమాకి మెయిన్ హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమా చివర్లోనే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ చెప్పారు. చెప్పినట్లుగానే త్వరలోనే 'మా ఊరి పొలిమేర' సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే 'మా ఊరి పొలిమేర'కు వచ్చిన రెస్పాన్స్ తో చిత్ర బృందం సీక్వెల్ ని థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. 

ఇప్పటికే 'మా ఊరి పొలిమేర సీక్వెల్' కి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకున్నాయి. ముఖ్యంగా టీజర్ సీక్వెల్ పై అంచనాలను తారస్థాయికి చేర్చింది. దీంతో 'మా ఊరి పొలిమేర 2' ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. 'మా ఊరి పొలిమేర 2' చిత్రాన్ని నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు  అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో సత్యం రాజేష్ భయంకరమైన లుక్ లో కనిపించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వింటేజ్ లుక్ లో బికినీ అందాలతో రచ్చ చేస్తున్న లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>