HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health533633f3-bddc-4592-848e-ebc5ca1f9634-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health533633f3-bddc-4592-848e-ebc5ca1f9634-415x250-IndiaHerald.jpgషుగర్ ఉన్నావారు ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..టీ-కాఫీలలో చక్కెరను జోడించడం అసలు పూర్తిగా మానుకోవాలి.ఇంకా అలాగే ఇంట్లో తయారు చేసే హల్వా, ఫ్రైస్ లలో కూడా చక్కెర వినియోగించకూడదు. పండ్ల రసాల్లో కూడా పంచదార కలపకూడదు. అసలు చక్కెర ఉన్న పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి.అలాగే కుకీలు, కేకులు, పేస్ట్రీలు, ఐస్‌క్రీములు, క్యాండీలతోపాటు స్వీట్లు వంటి డెజర్ట్‌లకు చాలా దూరంగా ఉండాలి. ఈ ఆహార పదార్థాల తయారీలో చక్కెరని ఎక్కువగా ఉపయోగిస్తుంటాHEALTH{#}Iron;Sugar;Vitamin;Frozen;Manamషుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా పాటించాల్సిన డైట్?షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా పాటించాల్సిన డైట్?HEALTH{#}Iron;Sugar;Vitamin;Frozen;ManamWed, 11 Oct 2023 23:43:00 GMTషుగర్ ఉన్నావారు ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..టీ-కాఫీలలో చక్కెరను జోడించడం అసలు పూర్తిగా మానుకోవాలి.ఇంకా అలాగే ఇంట్లో తయారు చేసే హల్వా, ఫ్రైస్ లలో కూడా చక్కెర వినియోగించకూడదు. పండ్ల రసాల్లో కూడా పంచదార కలపకూడదు. అసలు చక్కెర ఉన్న పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి.అలాగే కుకీలు, కేకులు, పేస్ట్రీలు, ఐస్‌క్రీములు, క్యాండీలతోపాటు స్వీట్లు వంటి డెజర్ట్‌లకు చాలా దూరంగా ఉండాలి. ఈ ఆహార పదార్థాల తయారీలో చక్కెరని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.కాబట్టి వాటిని ఖచ్చితంగా పూర్తిగా తినడం మానుకోవాలి.అలాగే టొమాటో సాస్, సలాడ్ డ్రెస్సింగ్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు ఇంకా ఫ్రోజెన్ ఫుడ్స్‌లో కూడా చక్కెర ఉంటుంది. వీటికి చాలా దూరంగా ఉండాలి. ‘చక్కెర లేని ఆహారం’ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఇంకా అలాగే వైట్ బ్రెడ్ తినకూడదు.


ఎందుకంటే దీంట్లో చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా పెంచుతుంది.ఇంకా అలాగే చికెన్, చేపలు, పప్పులు వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినాలి. అలాగే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచి, పని చేసే శక్తిని అందిస్తాయి. బరువు తగ్గడానికి ఈ పోషకాలు అనేవి ఖచ్చితంగా చాలా అవసరం.అలాగే క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్, వోట్మీల్ వంటి ఆహారాలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. బరువు తగ్గడానికి ఖచ్చితంగా మంచి జీర్ణక్రియకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం.వాల్‌నట్‌లు, బాదం, చియా గింజలు, అవిసె గింజల్లో ప్రొటీన్లు ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌లో సహజ చక్కెరలు కూడా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ కూడా సరిగ్గా ఉంటుంది.తాజా కూరగాయల్లో విటమిన్ ఎ, సి, కె, మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి అవి బరువును తగ్గించడంలో ఇంకా శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించడంలో సహాయపడతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : ఓవర్ యాక్షన్ మామూలుగా లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>