EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan0c05bb32-9c29-489f-b097-61c34c005ddb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan0c05bb32-9c29-489f-b097-61c34c005ddb-415x250-IndiaHerald.jpgసాధారణంగా పొలిటిషన్స్ అనేవాళ్ళు ఒకరినొకరు ఎక్కువగా విమర్శించుకుంటూ ఉంటారు. ఒకరినొకరు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. బాబుకు మంచి విజన్ ఉందని, ఆయన ఒక విజినరీ లీడర్ అని చెప్పుకొస్తుంటారు ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు. బాబు ఇప్పుడు హైదరాబాదులోనూ, కొన్ని ముఖ్య పట్టణాల్లోనూ సాఫ్ట్‌వేర్‌ అనేది విపరీతంగా ఊపందుకుంటుందని ఎప్పుడో కలగన్నారట . ఒక రకంగా కంప్యూటర్ల వాడకం అనేది చంద్రబాబు నాయుడు హయంలోనే మొదలైందని అంటుంటారు వాళ్ళ శ్రేణులు, అభిమానులు విచిత్రంగా. ఇలాంటి కామెంట్లు చేయడం వల్లే టీడీపీ శ్రేణుJAGAN{#}manasa;Switzerland;Sakshi;Tirupati;Heart;YCP;TDP;electricity;Leader;Jagan;CM;CBNచంద్రబాబు అవలక్షణాలే.. జగన్‌లోనూ?చంద్రబాబు అవలక్షణాలే.. జగన్‌లోనూ?JAGAN{#}manasa;Switzerland;Sakshi;Tirupati;Heart;YCP;TDP;electricity;Leader;Jagan;CM;CBNWed, 11 Oct 2023 00:00:00 GMTసాధారణంగా పొలిటిషన్స్ అనేవాళ్ళు ఒకరినొకరు ఎక్కువగా విమర్శించుకుంటూ ఉంటారు. ఒకరినొకరు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ ఉంటారు.  బాబుకు మంచి విజన్ ఉందని, ఆయన ఒక విజినరీ లీడర్ అని చెప్పుకొస్తుంటారు ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు. బాబు ఇప్పుడు హైదరాబాదులోనూ, కొన్ని ముఖ్య పట్టణాల్లోనూ సాఫ్ట్‌వేర్‌ అనేది విపరీతంగా ఊపందుకుంటుందని ఎప్పుడో కలగన్నారట .


ఒక రకంగా కంప్యూటర్ల వాడకం అనేది చంద్రబాబు నాయుడు హయంలోనే  మొదలైందని అంటుంటారు వాళ్ళ శ్రేణులు, అభిమానులు విచిత్రంగా. ఇలాంటి కామెంట్లు చేయడం వల్లే టీడీపీ శ్రేణులు పైన వైసీపీ వాళ్లు  గట్టిగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. హృదయాలయ నిరుపేదల గుండె గుడి. నిరుపేదలకు పునర్జన్మ ఇస్తున్న సీఎం జగన్ మానస పుత్రిక అంటూ ఈ హృదయాలయ గురించి సాక్షి పేపర్లో వ్రాసుకొచ్చారు.


సాధారణంగా నిరుపేదలు తమ వద్ద డబ్బు లేక తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను వదిలేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గుండె వంటి భాగాలకు సమస్య వస్తే ఇక అంతే సంగతి. అలాంటి వారికి ఈ హృదయాలయ అనేది మంచి అవకాశం. అయితే దీనికి   తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను సమకూరుస్తుంది. అయితే ఇక్కడ జగన్ ఆలోచనని తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో పెడుతుందని అంటున్నారు.


అయితే ఇక్కడ క్రెడిట్ సీఎంకి కాకుండా సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి అని అంటున్నారు జనాలు. ఎందుకంటే ఆయనకి భక్తులు  ఇచ్చే విరాళాలతోనే దీన్ని నడిపిస్తున్నారు. కానీ అలా కాకుండా హృదయాలయ అనేది జగన్ మానస పుత్రిక అంటూ వ్రాసుకొస్తుంది సాక్షి. అలా అయితే చంద్రబాబు మానస పుత్రిక అని బసవతారకం ఆసుపత్రిని అనాలి. ఎందుకంటే అక్కడ కూడా మంచి వైద్య సదుపాయాలు ఉంటాయి. స్విట్జర్లాండ్ ఎంబసీ ఎనర్జీ హెడ్ జొనాధన్  ఎమింగే జగనన్న కట్టించిన ఇళ్లలో విద్యుత్ సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని  ప్రశంసించారట. జగనన్న ప్రజలకు ఇంకా ఇవ్వని ఇళ్లకు సదుపాయాలు ఎక్కడినుండి వచ్చాయి అని వాపోతున్నారు జనం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : ఏసీబీ కోర్టు బ్యాలెన్స్ చేసిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>