LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsfb61dd7c-1782-41a4-8fc5-ce80d2cdc5a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsfb61dd7c-1782-41a4-8fc5-ce80d2cdc5a1-415x250-IndiaHerald.jpgఇక కొత్త బట్టలని కొనడమన్నా..అలాగే వాటిని వేసుకోవడమన్నా అందరికీ చాలా ఇష్టమే. అందులోనూ పండుగ సీజన్లలో పెట్టే ఆఫర్లతో కొత్త బట్టలని అస్సలు కొనకుండా ఉండలం.చాలా మంది కూడా కొన్న బట్టలను ఇంటికి వచ్చిన వెంటనే ధరించేస్తారు. ఇలా చేయడం చాలా తప్పుని.. దీని వల్ల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కొందరు కొత్త బట్టలను అస్సలు ఉతకరు. ఇదేదో పెద్ద అపచారంగా భావిస్తారు. కానీ అలా చెయ్యడం తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లేదా నేరుగా బట్టల షాపులకు వెళHEALTH TIPS{#}festival;Manamకొత్త బట్టలు ఉతకకుండా వేసుకుంటే ఈ సమస్యలు తప్పవు?కొత్త బట్టలు ఉతకకుండా వేసుకుంటే ఈ సమస్యలు తప్పవు?HEALTH TIPS{#}festival;ManamWed, 11 Oct 2023 23:07:00 GMTఇక కొత్త బట్టలని కొనడమన్నా..అలాగే వాటిని వేసుకోవడమన్నా అందరికీ చాలా ఇష్టమే. అందులోనూ పండుగ సీజన్లలో పెట్టే ఆఫర్లతో కొత్త బట్టలని అస్సలు కొనకుండా ఉండలం.చాలా మంది కూడా కొన్న బట్టలను ఇంటికి వచ్చిన వెంటనే ధరించేస్తారు. ఇలా చేయడం చాలా తప్పుని.. దీని వల్ల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కొందరు కొత్త బట్టలను అస్సలు ఉతకరు. ఇదేదో పెద్ద అపచారంగా భావిస్తారు. కానీ అలా చెయ్యడం తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లేదా నేరుగా బట్టల షాపులకు వెళ్లి కొనుగోలు చేయాలంటే.. ట్రయల్స్ అనేది తప్పనిసరి అయింది.అందువల్ల రకాల వాటిని ట్రయల్స్ వేసి.. మొత్తానికి ఏదో ఒకటి తీసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఒక విషయం మర్చి పోతున్నారు. అక్కడ ట్రయల్ వేసుకుని వదిలేసిన వాటిని మళ్లీ తిరిగి సర్ది రాక్స్ లో పెడతారు. మళ్లీ ఇక వాటిని ఎవరెవరో ట్రయల్స్ వేస్తూ ఉంటారు. ఇలాంటి రకమైన దుస్తులు ధరించడం వల్ల ఖచ్చితంగా చర్మ వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


అయితే మనం వాటిని కొత్త బట్టలే అనుకుంటాం కానీ.. వాటిని వారు కింద పడేస్తూంటారు. ఇంకా అంతేకాదు రవాణా సమయంలో కూడా ఎలాంటి భద్రతా చర్యలు ఉండవు. ఎక్కడెక్కడో వాటిని నిల్వ చేస్తారు. భద్ర పరిచే ప్లేస్ క్లీన్ గా ఉన్నాయో లేవో అసలు మనకు తెలీదు. ప్యాకింగ్ సమయంలో కూడా వాటిని కింద పెట్టవచ్చు. ఇలా చాలా చేతులు మారి కొత్త బట్టలు తయారవుతాయి. అందువల్ల వీటిపై బ్యాక్టీరియా, సూక్ష్మీ జీవులు తప్పకుండా ఉంటాయి. అందుకే కొత్త బట్టలను యూజ్ చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి వాష్ చేసుకుని వాడాలి.కొత్త బట్టలను తయారు చేయడానికి అనేక రసాయనాలను యూజ్ చేస్తూంటారు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రెడీమెడ్ బట్టలు ఎక్కువగానే లభ్యం అవుతున్నాయి. వీటి తయారీలో వివిధ రంగులు ఇంకా ఇతర రసాయనాలను ఉపయోగించి ఉంటారు. బట్టలను కొన్ని సార్లు పాలిష్ చేయడంలో ఇంకా ప్రింటింగ్ చేయడంలో ఇలా వాటిలో అనేక రసాయనాలను ఉపయోగిస్తారు. కాబట్టి కొత్త బట్టలు ఎంత క్లీన్ గా ఉన్నా కూడా వాటిని ఒకసారి వాష్ చేయడం మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వింటేజ్ లుక్ లో బికినీ అందాలతో రచ్చ చేస్తున్న లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>