MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pooja-hagdhe-02603e99-cba9-42c0-93da-2026f0f22fcd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pooja-hagdhe-02603e99-cba9-42c0-93da-2026f0f22fcd-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలను టాలీవుడ్ సినీ పరిశ్రమలో అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , హిందీ సినిమా లలో కూడా నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే కొంత కాలం క్Pooja hagdhe {#}choudary actor;mahesh babu;trivikram srinivas;Guntur;Josh;Hindi;Tollywood;Hero;Pooja Hegde;Tamil;Telugu;Director;Cinema;Industries;Heroine;BEAUTY;Beautifulఆ మూవీలో ఛాన్స్ కొట్టేసిన పూజ హెగ్డే..?ఆ మూవీలో ఛాన్స్ కొట్టేసిన పూజ హెగ్డే..?Pooja hagdhe {#}choudary actor;mahesh babu;trivikram srinivas;Guntur;Josh;Hindi;Tollywood;Hero;Pooja Hegde;Tamil;Telugu;Director;Cinema;Industries;Heroine;BEAUTY;BeautifulWed, 11 Oct 2023 13:21:31 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలను టాలీవుడ్ సినీ పరిశ్రమలో అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ , హిందీ సినిమా లలో కూడా నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ఈ చిత్ర బృందం ఎంపిక చేసుకుంది. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సినిమా నుండి మాత్రం పూజ హెగ్డే తప్పుకుంది. దానితో ఆ మూవీ మేకర్స్ గుంటూరు కారం సినిమాలో ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పూజా హెగ్డే కు ఓ క్రేజీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ ... టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో "గాంజా శంకర్" అనే మూవీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో చిత్ర బృందం హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకోవాలి అని పిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటిని సంప్రదించగా ఆమె కూడా ఈ సినిమా కథ మొత్తం విని ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

Animal: పీక్స్ లో రణ్‌బీర్‌,రష్మిక ముద్దు సీన్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>