AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/maruthi-suzuki2b8e6527-8055-469e-a5de-eb4dd974e77c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/maruthi-suzuki2b8e6527-8055-469e-a5de-eb4dd974e77c-415x250-IndiaHerald.jpgమారుతి సుజుకి ప్రీ నవరాత్రి బుకింగ్ స్కీమ్ పేరిట సూపర్ డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించింది. అక్టోబర్ 15 దాకా మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అయితే మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న అన్ని కార్లపై ఈ డీల్స్ అనేవి ఉండవు. బాలెనో, సియాజ్ ఇంకా ఇగ్నిస్ వంటి మోడళ్లపై మాత్రమే రూ. 65,000 దాకా వివిధ ప్రయోజనాలు అందిస్తుంది. అయితే స్టాక్ ఉన్నంత దాకా మాత్రమే ఈ ఆఫర్లు ఉంటాయని, మీరు కొనుగోలు చేస్తున్న ప్రాంతాన్ని ఆఫర్లో మార్పులుంటాయని కూడా కంపెనీ ప్రకటించింది. ఇంకా అలాగే ఈ నవరాత్రి స్కీమ్ లో మారుతి సుజుకి గ్రాMaruthi Suzuki{#}Navratri;Car;Petrol;maruti;Octoberనవరాత్రి సందర్బంగా మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్స్?నవరాత్రి సందర్బంగా మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్స్?Maruthi Suzuki{#}Navratri;Car;Petrol;maruti;OctoberTue, 10 Oct 2023 21:40:00 GMTమారుతి సుజుకి ప్రీ నవరాత్రి బుకింగ్ స్కీమ్ పేరిట సూపర్ డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించింది. అక్టోబర్ 15 దాకా మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అయితే మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న అన్ని కార్లపై ఈ డీల్స్ అనేవి ఉండవు. బాలెనో, సియాజ్ ఇంకా ఇగ్నిస్ వంటి మోడళ్లపై మాత్రమే రూ. 65,000 దాకా వివిధ ప్రయోజనాలు అందిస్తుంది. అయితే స్టాక్ ఉన్నంత దాకా మాత్రమే ఈ ఆఫర్లు ఉంటాయని, మీరు కొనుగోలు చేస్తున్న ప్రాంతాన్ని ఆఫర్లో మార్పులుంటాయని కూడా కంపెనీ ప్రకటించింది. ఇంకా అలాగే ఈ నవరాత్రి స్కీమ్ లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రాంక్స్ వంటి ప్రముఖ మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు ఇంకా డిస్కౌంట్లు లేవని కంపెనీ ప్రకటించింది. కేవలం బాలెనో, సియాజ్ ఇంకా ఇగ్నిస్ మోడళ్లపై మాత్రమే ఆఫర్లు ఉంటాయని పేర్కొంది. ఆ కార్లపై ఉన్న డీల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


సియాజ్‌ కార్ పై  రూ. 53,000 వరకూ ప్రయోజనాలు పొందొచ్చు. అక్టోబర్ చివరి దాకా ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇది రెండు వేరియంట్లు మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ పై డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఈ కారులో 105హెచ్ పీ, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనేది ఉంటుంది.అలాగే 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటుంది.అలాగే బాలెనోపై కూడా ఆఫర్లు ఉన్నాయి. మొత్తంగా రూ. 40,000 దాకా వివిద రకాల ప్రయోజనాలు పొందొచ్చు. సీఎన్జీ వేరియంట్ తీసుకోవాలనుకుంటే రూ. 55,000 దాకా తగ్గింపును మీరు పొందొచ్చు. ఇక ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ తో కూడిన 1.2 లీటర్ ఇంజిన్ తో వస్తుంది. దీనికి 90హెచ్ పీ, 113ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది.ఇగ్నిస్‍పై  ఏకంగా రూ. 65,000 దాకా వివిధ రకాల ప్రయోజనాలను పొందొచ్చు. ఇంకా అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంట్ పై రూ. 60,000 దాకా బెనిఫిట్స్ వస్తాయి. దీనిలో 83 హెచ్ పీ, 113ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ ఇంజిన్ కూడా వస్తుంది. ఈ కాంపాక్ట్ కారు మొత్తం 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>