BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nara-lokesh276568de-58de-4bb8-89c0-720188de836a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nara-lokesh276568de-58de-4bb8-89c0-720188de836a-415x250-IndiaHerald.jpgనారా లోకేష్‌ను సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. సీఐడీ.. 41ఏ కింద నోటీసులు ఇచ్చి హాజరుకావాలని కోరారు. సీఐడీ నోటీసుల మేరకు విచారణకు వచ్చిన లోకేష్‌ ను అధికారులు ఆరున్నర గంటల సేపు విచారించారు. సీఐడీ అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడిగారు: లోకేష్‌ హెరిటేజ్‌ గురించి, నా పదవుల గురించి అడిగారు. ఇన్నర్ రింగ్‌ రోడ్‌కు సంబంధం లేని 49 ప్రశ్నలు అడిగారని లోకేష్‌ చెప్పారు. అన్నీ ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని లోకేష్‌ చెప్పారు. అయితే.. ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిnara lokeshలోకేశ్‌ను సీఐడీ అడిగిన ఆ ఒక్కప్రశ్న ఏంటో తెలుసా?లోకేశ్‌ను సీఐడీ అడిగిన ఆ ఒక్కప్రశ్న ఏంటో తెలుసా?nara lokeshTue, 10 Oct 2023 22:26:00 GMTనారా లోకేష్‌ను సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. సీఐడీ.. 41ఏ కింద నోటీసులు ఇచ్చి హాజరుకావాలని కోరారు. సీఐడీ నోటీసుల మేరకు విచారణకు వచ్చిన లోకేష్‌ ను అధికారులు ఆరున్నర గంటల సేపు విచారించారు. సీఐడీ అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడిగారు: లోకేష్‌
హెరిటేజ్‌ గురించి, నా పదవుల గురించి అడిగారు. ఇన్నర్ రింగ్‌ రోడ్‌కు  సంబంధం లేని 49 ప్రశ్నలు అడిగారని లోకేష్‌ చెప్పారు. అన్నీ ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని లోకేష్‌ చెప్పారు.

అయితే.. ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిగారట. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌ ముందుకు వచ్చిందా అని అడిగారట. ఐఆర్‌ఆర్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదట. రేపు మరోసారి విచారణకు రావాలని 41ఏ నోటీసు ఇచ్చారని.. రేపు మళ్లీ సీఐడీ విచారణకు హాజరవుతానని లోకేష్‌ అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>