Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirh-605249d7-7b15-41dc-beb1-f8943029b7d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohirh-605249d7-7b15-41dc-beb1-f8943029b7d1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా వన్డే వరల్డ్ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీన ఎంతో గ్రాండ్ గా ఈ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు కూడా మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. సొంతం గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో విశ్వవిజేతగా నిలవాలని అనుకుంటుంది టీం ఇండియా. ఇక రోRohirh.{#}Rohit Sharma;Chris Morris;World Cup;October;Indiaరోహిత్ మరో 3 సిక్సర్లు కొట్టాడంటే.. ప్రపంచ రికార్డు బద్దలవుతుంది?రోహిత్ మరో 3 సిక్సర్లు కొట్టాడంటే.. ప్రపంచ రికార్డు బద్దలవుతుంది?Rohirh.{#}Rohit Sharma;Chris Morris;World Cup;October;IndiaTue, 10 Oct 2023 10:40:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా వన్డే వరల్డ్ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీన ఎంతో గ్రాండ్ గా ఈ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు కూడా మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. సొంతం గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో విశ్వవిజేతగా నిలవాలని అనుకుంటుంది టీం ఇండియా.



 ఇక రోహిత్ శర్మ సారధ్యంలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా ఘనవిజయాన్ని అందుకుంది టీం ఇండియా. బ్యాటింగ్ విభాగం మొదట్లో తడబడినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకొని పటిష్టమైన ఆస్ట్రేలియాపై విజయ డంకా మోగించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్గా వెను తిరగడంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది.



 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా తర్వాత జరగబోయే మ్యాచ్లో మూడు సిక్సర్లు కొట్టాడు అంటే చాలు అని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన యాక్టివ్ ప్లేయర్గా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించబోతున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో క్రిస్కేల్ 553 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇక రోహిత్ శర్మ 551 సిక్సర్లతో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఆఫ్రిది 476 సిక్సర్లు, మేకళ్ళమ్ 398, మార్టిన్ గాప్తిల్ 383 సిక్సర్లతో తొలి 5 స్థానాలలో ఉన్నారు. రోహిత్ మరో మూడు సిక్సర్లు కొడితే ఏకంగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చేస్తాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>