Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54b15c1b-d473-4b38-80bb-cd15387becbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54b15c1b-d473-4b38-80bb-cd15387becbf-415x250-IndiaHerald.jpgబ్రిటిష్ భామ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ తెలుగు లో రాంచరణ్ సరసన ఎవడు సినిమాలో నటించింది.అలాగే ఈ భామ తమిళ్ లో 2.0 మరియు ఐ వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం లో అమీ జాక్సన్ చివరిగా కనిపించింది.ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలో కూడా నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో రిలేషన్ లో ఉండటమే.. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూsocialstars lifestyle{#}bhama;shankar;london;Amy Jackson;silver screen;Chitram;Hero;marriage;Audience;Cinemaతన అందాలతో టెంప్ట్ చేస్తున్న బ్యూటీ అమీ జాక్సన్....!!తన అందాలతో టెంప్ట్ చేస్తున్న బ్యూటీ అమీ జాక్సన్....!!socialstars lifestyle{#}bhama;shankar;london;Amy Jackson;silver screen;Chitram;Hero;marriage;Audience;CinemaTue, 10 Oct 2023 21:41:00 GMTబ్రిటిష్ భామ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ తెలుగు లో రాంచరణ్ సరసన ఎవడు సినిమాలో నటించింది.అలాగే ఈ భామ తమిళ్ లో 2.0 మరియు ఐ వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం లో అమీ జాక్సన్ చివరిగా కనిపించింది.ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలో కూడా నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో రిలేషన్ లో ఉండటమే.. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరు డేటింగ్ కూడా ప్రారంభించారు.. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు.కొంత కాలానికి అమీ జాక్సన్ జార్జ్ తో పెళ్లి కాకుండానే విడిపోయింది. 

కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈ భామ..ఆ తర్వాత కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది.ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తూ బ్లాక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చినవిషయం తెలిసిందే. తాజాగా అమీ జాక్సన్ విచిత్రమైన డ్రెస్ లో బ్లాస్టింగ్ పోజులిస్తూ రెచ్చగొట్టింది. తన క్లివేజ్ అందాలు చూపిస్తూ మతి పోగొట్టింది.ఈసారి మరింత ఘాటుగా బోల్డ్ గా ఇచ్చిన ఫోజులు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు అమీ జాక్సన్ ఫోజులపై మండిపడుతున్నారు. ఆమె ఫోజులు మరీ అసభ్యంగా ఉన్నాయి అని కామెంట్ చేస్తున్నారు.అమీ జాక్సన్ నిత్యం సోషల్ మీడియాలో బికినీ లో దిగిన పిక్స్ షేర్ చేస్తుంది.బికినిలో తన హాట్ అందాలతో రెచ్చగొడుతూ ఇచ్చే ఫోజులు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా తన ఎద అందాలు ఏమాత్రం దాచని విచిత్రమైన డ్రెస్ లో అమీ జాక్సన్ రెచ్చిపోయింది.. ఏది ఏమైనా అమీ జాక్సన్ తన హాట్ గ్లామర్ తో అరాచకం సృష్టిస్తుంది. కానీ ఈ అందాన్ని మళ్ళీ  సిల్వర్ స్క్రీన్ పై చూడాలి ప్రేక్షకులు కోరుకుంటున్నారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>