Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9590fbc2-6124-49f4-b839-b6b4065385dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9590fbc2-6124-49f4-b839-b6b4065385dc-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పచుకునే ప్రాసెస్ లో వాళ్ళు చాలా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.ఇలా ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే.ఈయన కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలో తన మార్క్ నటనతో సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు. అందుకే చిరంజీవి అంటే చాలా మందికి విపరీతమైన అభిమానం ఉంటుంది.ఆయన నటన కి,ఆయన డాన్స్ కి అప్పట్లో ఆsocialstars lifestyle{#}Thief;Donga;Yevaru;Chiranjeevi;prasad;Cinema;Successఇంకెప్పుడు చిరంజీవి సినిమాల్లో నటించనన్న నటుడు....!!ఇంకెప్పుడు చిరంజీవి సినిమాల్లో నటించనన్న నటుడు....!!socialstars lifestyle{#}Thief;Donga;Yevaru;Chiranjeevi;prasad;Cinema;SuccessTue, 10 Oct 2023 22:01:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పచుకునే ప్రాసెస్ లో వాళ్ళు చాలా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.ఇలా ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే.ఈయన కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు అనుభవించి ఇండస్ట్రీలో తన మార్క్ నటనతో సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు. అందుకే చిరంజీవి అంటే చాలా మందికి విపరీతమైన అభిమానం ఉంటుంది.ఆయన నటన కి,ఆయన డాన్స్ కి అప్పట్లో ఆయన సినిమాకి జనాలు బ్రహ్మారథం కట్టేవారు. చాలా మంది జనాలు కూడా చిరంజీవి సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేవాళ్ళు... అలాంటి చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే నటీనటులు చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఆయన సినిమాల్లో నటించేవారు,అయితే ఒక నటుడు మాత్రం ఆయన సినిమాల్లో నటించనని చెప్పినట్టు గా తెలుస్తుంది ఆయన ఎవరు అంటే నూతన ప్రసాద్.

ఈయన చిరంజీవి సినిమాల్లో చాలా సినిమాల్లో నటించి నటుడికి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అయినప్పటికీ ఈయన చిరంజీవి సినిమాల్లో నటించను అని అనడానికి ముఖ్య కారణం ఏంటి అంటే చిరంజీవి హీరోగా చేసిన కొండవీటి దొంగ సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని కొంతమంది అంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని అన్నారు. దాంతో నూతన ప్రసాద్ కొంతమందితో ఈ సినిమా కనక ప్లాప్ అయితే ఇక నేను చిరంజీవి ఏ సినిమాలో నటించనని అన్నాడు అంటే నూతన ప్రసాద్ కి తెలుసు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందుకే ఛాలెంజ్ చేశాడు. నూతన ప్రసాద్ చిరంజీవి సినిమాలో నటించనని అని అన్నట్టుగా మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అయితే ఆ సినిమా నూతన్ ప్రసాద్ అనుకున్నట్టు గానే సూపర్ హిట్ అయింది తర్వాత వీళ్ళు చాలా సినిమాల్లో కూడా కలిసి నటించడం జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>