HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-018d2724-5a0a-4934-82b3-90d05df992b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-018d2724-5a0a-4934-82b3-90d05df992b6-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలా మంది కూడా కొబ్బరి బోండాలు, వాటర్ బాటిల్ లేదా శీతల పానీయాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాస్ ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాలా మంది కూడా ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ ద్వారా ఇష్టమైన పానీయాలను ఆస్వాదిస్తుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అస్సలు ఏమాత్రం కూడా మంచివి కాదట.ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ వాడడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి అస్సలు ఏమాత్రం కూడా అంత మంచివి కాదు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఆరోగ్య నిపుణుల ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాంHEALTH {#}Air;Manamస్ట్రాతో డ్రింక్స్ తాగితే కలిగే తీవ్ర నష్టాలు ఇవే?స్ట్రాతో డ్రింక్స్ తాగితే కలిగే తీవ్ర నష్టాలు ఇవే?HEALTH {#}Air;ManamTue, 10 Oct 2023 22:18:00 GMTసాధారణంగా చాలా మంది కూడా కొబ్బరి బోండాలు, వాటర్ బాటిల్ లేదా శీతల పానీయాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాస్ ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాలా మంది కూడా ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ ద్వారా ఇష్టమైన పానీయాలను ఆస్వాదిస్తుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అస్సలు ఏమాత్రం కూడా మంచివి కాదట.ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ వాడడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి అస్సలు ఏమాత్రం కూడా అంత మంచివి కాదు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఆరోగ్య నిపుణుల ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం వల్ల దంత సమస్యలు ఖచ్చితంగా పెరుగుతాయి.ఇంకా అలాగే ప్లాస్టిక్ స్ట్రా ద్వారా త్రాగినప్పుడు తీపి పానీయాలలోని చక్కెర దంతాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది ఖచ్చితంగా పంటి ఎనామిల్ కోతకు కారణమవుతుంది.ఇక ప్లాస్టిక్ స్ట్రాతో తాగినప్పుడు అదనపు గాలి అనేది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిని ఏరోఫాగియా అని అంటారట.


గాలి పొట్టలో గ్యాస్, ఉబ్బరం ఇంకా గుండెల్లో మంట సమస్యను ఖచ్చితంగా పెంచుతుంది. అలాగే చర్మ సంరక్షణకు జాగ్రత్తలు తీసుకునేవారు ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించకుండా ఉండంటం చాలా బెటర్‌. ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ వాడటం వల్ల నోటి చుట్టూ ముడతలు వస్తాయి. ఇంకా అలాగే పెదవుల చుట్టూ ఉండే కొల్లాజెన్ కూడా విచ్ఛిన్నమై చర్మం కుంగిపోతుంది.నిజానికి.. పాలీప్రొఫైలిన్ అనే సమ్మేళనంతో ఈ ప్లాస్టిక్ స్ట్రాస్ తయారు చేస్తారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే పాలీప్రొఫైలిన్ ఆరోగ్యానికి అస్సలు సురక్షితం కాదు.పైగా ఈ ప్లాస్టిక్ స్ట్రాస్‌లలో చాలా రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ఖచ్చితంగా చాలా తీవ్ర ప్రభావం చూపుతాయి.ఇంకా అలాగే వేడి పానీయాలను ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ స్ట్రాస్‌తో అస్సలు తాగకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ కణాలు వేడి వల్ల కరిగి రక్తంలోకి నేరుగా ప్రవేశిస్తాయి. ఇది కాలేయంలోకి చేరి మన ఆరోగ్యానికి ఖచ్చితంగా హాని కలిగిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం అలా చేస్తున్న ఉపాసన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>