Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan3973e8e7-74c4-458d-b680-114b08e2cea6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan3973e8e7-74c4-458d-b680-114b08e2cea6-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రి అనే రంగుల ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కనుమరుగైపోతున్నారు అనుకున్న వారు ఒక్క అవకాశంతో మళ్ళీ తెర మీదకి వచ్చి మునుపటి ఫామ్ ను అందుకోవడం చూస్తూ ఉంటాం అదే సమయంలో అప్పటివరకు ఫామ్ లో కొనసాగుతున్న హీరో హీరోయిన్లు వరుస ఫ్లాపులతో ఇక ఇండస్ట్రీలో కనుమరుగవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో ఆకట్టుకోవడమే కాదు అదృష్టాన్ని కూడా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతుందేమో అనిపించేలా ప్రసCharan{#}Prasthanam;Car;Kollywood;Tollywood;Heroine;Hero;Telugu;Pawan Kalyan;Director;Cinema;Industryజాక్ పాట్ లాంటి ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి.. ఏకంగా ఆ హీరో సినిమాలో?జాక్ పాట్ లాంటి ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి.. ఏకంగా ఆ హీరో సినిమాలో?Charan{#}Prasthanam;Car;Kollywood;Tollywood;Heroine;Hero;Telugu;Pawan Kalyan;Director;Cinema;IndustryTue, 10 Oct 2023 11:05:00 GMTసినిమా ఇండస్ట్రి అనే రంగుల ప్రపంచంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కనుమరుగైపోతున్నారు అనుకున్న వారు ఒక్క అవకాశంతో మళ్ళీ తెర మీదకి వచ్చి మునుపటి ఫామ్ ను అందుకోవడం చూస్తూ ఉంటాం  అదే సమయంలో అప్పటివరకు ఫామ్ లో కొనసాగుతున్న హీరో హీరోయిన్లు వరుస ఫ్లాపులతో ఇక ఇండస్ట్రీలో కనుమరుగవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో ఆకట్టుకోవడమే కాదు అదృష్టాన్ని కూడా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతుందేమో అనిపించేలా ప్రస్తుతం కృతి శెట్టి ప్రస్థానం కొనసాగుతుంది. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ సాధించింది ఈ బ్యూటీ.



 మొదటి సినిమాతోనే కుర్ర కారు చూపు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది ఈ హాట్ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. అయితే ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. ఇలాంటి సమయంలో తెలుగు జనాలు కృతి శెట్టి పేరును మరిచిపోతున్న క్రమంలో ఇక ఇప్పుడు తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టేసింది కృతి శెట్టి. కృతి శెట్టిని  ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సన మరోసారి తన లక్కీ హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అని తెలుస్తుంది.


 ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  అది కూడా ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట ఈ హీరోయిన్.  ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేశారట  దీనికి కారణం బుచ్చి బాబుకి ఉప్పెన సినిమాతో కృతి శెట్టి లక్కీ హీరోయిన్గా మారిపోవడమే అన్నది తెలుస్తుంది. దీంతో తెలుగులో కనుమరుగవుతుంది అనుకుంటున్నా సమయంలో కృతి శెట్టికి అదిరిపోయే ఆఫర్ దక్కిందని.  ఇక ఈ సినిమాతో మళ్ళీ కృతి టాలీవుడ్ లో ట్రాక్ లోకి వచ్చేస్తుందని అభిమానులు అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి రోజాకి ప్రపోజ్ చేసి.. సెల్వమణి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>